రాబోయే 20 ఏళ్లలో హాట్ ఫేవరెట్‌గా మారనున్న కెరీర్స్ ఇవే..!
జాబ్ చేయాలనుకునే ప్రతి వ్యక్తి ఏదో ఒక సబ్జెక్టు ఎంచుకుని అందులో విద్య పూర్తి చేసి దానికి తగ్గ కెరీర్‌ను ఎంచుకోవడం సహజమైన విషయమే. ఈ క్రమంలోనే ఎన్నో రకాల కోర్సులు, కెరీర్‌లు యువతీ యువకులకు నేడు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎన్ని కెరీర్స్ ఉన్నా వాటిలో కొన్ని మాత్రం ఎప్పటికీ హాట్ ఫేవరెటే. అంతేకాదు, ఆయా కెరీర్స్ కు మరో 20 ఏళ్లలో ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందట. అవును, మేం చెబుతోంది నిజమే. ఓ…