మీ పిల్లలు ఇలా కూర్చుంటున్నారా.. అయితే ఇబ్బందులు వస్తాయి జాగ్రత్త..
చిన్నపిల్లలను పెంచడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. వారికి వేళకు భోజనం పెడితే సరిపోతుందిలే అనుకుంటారేమో.. ఇంకా చాలా ఉంటాయి. చిన్నపిల్లలు ఊరికే నోట్లో వేళ్లు పెట్టుకుంటారు అది మాన్పకపోతే.. పెద్దయ్యాక కూడా అదే అలావాటు అయిపోతుంది. ఇకపోతే మీరు గమనించే ఉంటారు.. చిన్నపిల్లలు కుర్చున్నప్పడు చెక్కముక్కలు వేసి కాకుండా వీ ఆకారంలో కుర్చుంటారు. కింద కుర్చున్నా, కుర్చీలో కుర్చున్నా, బెడ్ పైనా ఎలా ఉన్నా సరే.. డబ్ల్యూ సిట్టింగ్ భంగిమలో చిన్నారులు కూర్చుంటే అది…