మీ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని ఇలా బయటకు పంపేయండి.. అంతా మంచే జరుగుతుంది..!
ప్రతి ఒక్కరు కూడా మంచే జరగాలని కోరుకుంటారు తప్ప చెడు జరగాలని ఎవరు కూడా అనుకోరు. చెడు జరగాలని ఎవరికీ ఉండదు. అయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది దాని నుండి దూరంగా ఉంటే కచ్చితంగా అనుకునేవి జరుగుతాయి. అంతా మంచే జరుగుతుంది. శుభ ఫలితాలను పొందొచ్చు. ఇంట్లో తులసి మొక్క ఉంటే చాలా మంచిది. ప్రతికూల శక్తి మొత్తం పోతుంది. మంచే జరుగుతుంది. ఇంట్లో తులసి మొక్కని పెంచుకునేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని…