IPL 2022 : చెన్నై కెప్టెన్‌గా ధోనీ తప్పుకోవడం వెనుక ఉన్న కారణం అదే..?
IPL 2022 : ఐపీఎల్ 2022 సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న విషయం విదితమే. అయితే ఈ సమయంలో ధోనీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తాను చెన్నై కెప్టెన్సీకి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. దీంతో ధోనీ నిర్ణయం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఇంత సడెన్‌గా ధోనీ చెన్నై కెప్టెన్‌గా ఎందుకు తప్పుకున్నాడోనని.. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక చెన్నై కొత్త కెప్టెన్‌గా రవీంద్ర జడేజాను నియమించారు. ఈ మేరకు చెన్నై టీమ్ అధికారికంగా ఈ…