Editor

Sanju Samson : సొంత జ‌ట్టు రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పైనే కెప్టెన్ సంజు శాంస‌న్ ఆగ్ర‌హం..!

Sanju Samson : క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 సీజ‌న్ వ‌చ్చేసింది. తొలి మ్యాచ్ శ‌నివారం జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో దాదాపుగా 2 నెల‌ల పాటు క్రికెట్ ప్రేక్ష‌కులు ఎంచ‌క్కా టీ20 క్రికెట్ వినోదాన్ని ఆస్వాదించ‌వ‌చ్చు. ఇక ఇప్ప‌టికే జ‌ట్ల‌న్నీ ఎంతో ప్రాక్టీస్ చేసి మ్యాచ్‌లకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టీమ్ కూడా ఈ సారి అమీ తుమీకి సిద్ధ‌మైంది. అయితే ఆ…

Read More

IPL 2022 : ఐపీఎల్ 2022 వ‌చ్చేసింది.. ఈ సారి విజేత‌ల‌కు ల‌భించే మొత్తం ఎంతో తెలుసా ?

IPL 2022 : క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ సీజ‌న్ వ‌చ్చేసింది. శ‌నివారం నుంచి ఐపీఎల్ 15వ ఎడిష‌న్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై, కోల్‌క‌తా జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. దీంతో వేస‌వి అంతా ఐపీఎల్ వినోదం ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. ఇక క‌రోనా ప్ర‌భావం ఉన్న‌ప్ప‌టికీ ఈసారి స్టేడియంల‌లో 25 శాతం ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తిస్తున్నారు. దీంతో అభిమానుల‌కు ఈ విష‌యం కాస్త ఊర‌ట‌ను క‌లిగిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే గ‌త సీజ‌న్‌లో జ‌రిగిన క‌రోనా…

Read More

Viral Video : వామ్మో.. వెంట్రుక వాసిలో బాలుడికి త‌ప్పిన ప్ర‌మాదం.. లేదంటే బ‌స్సు కింద ప‌డేవాడు.. వీడియో..!

Viral Video : ప్ర‌మాదాలు అనేవి చెప్పి జ‌ర‌గ‌వు. అనుకోకుండానే జ‌రుగుతాయి. అయితే కొన్ని ప్ర‌మాదాలు మాత్రం కొన్ని సార్లు కొంద‌రి నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే జ‌రుగుతుంటాయి. అలాంటి స‌మ‌యాల్లో ఆ ప్ర‌మాదాల బారిన ప‌డి ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ‌డం క‌ష్ట‌మే. ఏదైనా అదృష్టం ఉంటే త‌ప్ప ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ‌లేము. కానీ ఆ బాలుడికి చాలా అదృష్టం ఉంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఎంతో ఘోర‌మైన ప్ర‌మాదం నుంచి వెంట్రుక వాసిలో త‌ప్పించుకున్నాడు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. కేర‌ళ‌లోని…

Read More

Anasuya : అన‌సూయ మ‌ళ్లీ వివాదాస్ప‌ద పోస్టు.. నెటిజ‌న్ల ఆగ్ర‌హం..!

Anasuya : వెండితెర రంగ‌మ్మ‌త్త‌గా పేరుగాంచిన అన‌సూయ ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈమె తాను పెట్టే పోస్టుల కార‌ణంగా వార్త‌ల్లోకి ఎక్కుతుంటుంది. మొన్నీ మ‌ధ్యే అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఈమె చేసిన కామెంట్లు దుమారం రేపాయి. దీంతో త‌రువాత ఈమె వివ‌ర‌ణ ఇచ్చుకుంది. అయితే ఇప్పుడు కూడా దాదాపుగా అలాంటి కామెంట్ల‌నే చేసింది. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం రోజు అన‌సూయ వివాదాస్ప‌ద కామెంట్లు చేసింది….

Read More

Harsha Bhogle : క్రికెట్ కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లేపై నెటిజ‌న్ల ఆగ్ర‌హం.. అలా ఎందుకు చేశార‌ని మండిపాటు..!

Harsha Bhogle : టీవీ చాన‌ల్స్ వారు మాత్ర‌మే కాదు.. యూట్యూబ్ చాన‌ల్స్ వారు కూడా త‌మ షోల‌కు రేటింగ్స్‌, వ్యూస్ తెప్పించుకోవ‌డం కోసం కొన్నిసార్లు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. అయితే అవి ఒక్కోసారి బాగానే జ‌రుగుతుంటాయి. కానీ ఫెయిలైతే మాత్రం నెటిజ‌న్ల ఆగ్ర‌హానికి గురి కావ‌ల్సి వ‌స్తుంది. తాజాగా ప్ర‌ముఖ క్రికెట్ కామెంటేటెర్ హ‌ర్ష భోగ్లేకు కూడా ఇలాగే జ‌రిగింది. దీంతో నెటిజన్లు ఆయ‌న‌పై ఫైర్ అవుతున్నారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే.. క్రికెట్…

Read More

Ram Charan : ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయినా.. రామ్ చ‌ర‌ణ్‌కు రిలీఫ్ అనేది లేదుగా..!

Ram Charan : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన అద్భుత‌మైన చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. ఈ మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గురువారం అర్థారాత్రే హైద‌రాబాద్‌లో ప‌లు చోట్ల బెనిఫిట్ షోల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఈ క్ర‌మంలోనే శుక్ర‌వారం తెల్ల‌వారుజాము వ‌రకు రివ్యూలు వ‌చ్చేశాయి. సినిమా అద్భుతంగా ఉంద‌ని.. రాజ‌మౌళి మ‌రో హిట్ కొట్టార‌ని ప్ర‌శంసిస్తున్నారు. అయితే ఇంతటి భారీ మూవీ రిలీజ్ అయిన‌ప్ప‌టికీ రామ్ చ‌ర‌ణ్‌కు రిలీఫ్ అనేది లేకుండా పోయింది. రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం వ‌రుస…

Read More

OnePlus 10 Pro : అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో వ‌న్‌ప్ల‌స్ 10 ప్రొ వ‌చ్చేస్తోంది.. విడుద‌ల తేదీ ఎప్పుడంటే..?

OnePlus 10 Pro : మొబైల్స్ త‌యారీ సంస్థ వన్‌ప్ల‌స్ మ‌రో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వ‌న్‌ప్ల‌స్ 10 ప్రొ పేరిట ఓ కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేయ‌నుంది. ఈ నెల 31వ తేదీన నిర్వ‌హించనున్న ప్ర‌త్యేక ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. భార‌త్‌, యూర‌ప్‌ల‌లో ఏక‌కాలంలో ఈ ఈవెంట్ జ‌రుగుతుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం మార్చి 31వ తేదీన రాత్రి 7.30 గంట‌ల‌కు వ‌న్‌ప్ల‌స్ ఈవెంట్‌ను…

Read More

OTT : ఓటీటీల్లో నేటి నుంచి స్ట్రీమ్ అవుతున్న సినిమాలు ఇవే..!

OTT : శుక్ర‌వారం వ‌చ్చిందంటే చాలు.. థియేట‌ర్ల‌న్నీ సంద‌డిగా మారుతుంటాయి. కొత్త సినిమాలు విడుద‌ల‌వుతుంటాయి క‌నుక ప్రేక్ష‌కులు ఏ మూవీ చూడాలా.. అని ఆలోచిస్తుంటారు. ఇక ఓటీటీల్లోనూ ఈ మ‌ధ్య కాలంలో ఎంతో సంద‌డి నెల‌కొంటోంది. ప్ర‌తి శుక్ర‌వారం కొత్త సినిమాలు, సిరీస్‌ల‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విడుద‌ల చేస్తున్నాయి. దీంతో ఓటీటీల్లోనూ శుక్ర‌వారం ప్రేక్ష‌కులు భారీ ఎత్తున వాటిని వీక్షిస్తున్నారు. ఇక ఈ శుక్ర‌వారం నుంచి ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతున్న సినిమాలు, సిరీస్ ల గురించి ఇప్పుడు…

Read More

RRR Movie Review : ఆర్ఆర్ఆర్ మూవీ రివ్యూ..!

RRR Movie Review : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి చిత్రం అంటేనే ప్రేక్ష‌కుల్లో ఎంతో ఆస‌క్తి, ఉత్కంఠ నెల‌కొంటాయి. ఎందుకంటే ఆయ‌న తీసిన సినిమాల‌న్నీ హిట్ అయ్యాయి. ఆ సినిమాల‌న్నీ ఒక రేంజ్‌లో ఉంటాయి. ప్రేక్ష‌కులకు కావ‌ల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ల‌భిస్తుంది. హై వోల్టేజ్ స‌న్నివేశాలు ఉంటాయి. క‌నుక జ‌క్క‌న్న చెక్కే చిత్రాల‌కు ప్రేక్ష‌కాద‌ర‌ణ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. ఇక మ‌రో చిత్రంతో ఆయన ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల…

Read More

Electric Scooter : ఇక సుల‌భంగా ఎల‌క్ట్రిక్ స్కూటర్ కొన‌వ‌చ్చు.. సిబిల్ స్కోరు లేకున్నా 95 శాతం వ‌ర‌కు రుణం..!

Electric Scooter : ఎలక్ట్రిక్ ద్విచ‌క్ర వాహ‌నాన్ని కొనుగోలు చేయాల‌ని అనుకుంటున్నారా ? ఫైనాన్స్ స‌దుపాయంతో వాహ‌నం తీసుకోవాల‌ని భావిస్తున్నారా ? సిబిల్ స్కోరు లేక రుణం పొంద‌లేక‌పోతున్నారా ? అయితే.. మీకోస‌మే ఈ ఆఫ‌ర్. సిబిల్ స్కోర్ అస‌లు లేక‌పోయినా.. ఎంచ‌క్కా ఎల‌క్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. అవును.. ఇది నిజ‌మే. సిబిల్ స్కోర్ లేనివారికి కూడా టూవీల‌ర్ లోన్స్‌ను ప్ర‌స్తుతం అంద‌జేస్తున్నారు. ఇందుకు గాను ఏథ‌ర్ ఎనర్జీ సంస్థ శ్రీ‌కారం చుట్టింది. ఏథ‌ర్ ఎన‌ర్జీ…

Read More