Rashmika Mandanna : రష్మిక మందన్న.. నీకంత పొగరు ఎందుకు ? నెటిజన్ల ఆగ్రహం..!
Rashmika Mandanna : పుష్ప సినిమా ఇచ్చిన హిట్ కారణంగా రష్మిక మందన్న ప్రస్తుతం పలు వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఆమె ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. ఇక ఆమె హిందీలో నటిస్తున్న గుడ్‌బై అనే సినిమా షూటింగ్‌కు గాను తాజాగా రిషికేష్ వెళ్తోంది. అందులో భాగంగానే ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. అక్కడ ఆమె మీడియా ప్రతినిధుల కంటబడింది. దీంతో ఆమెను ఫొటోలు తీసేందుకు ఎగబడ్డారు. అయితే రష్మిక మందన్న…