Upendra : లేడీ గెటప్‌లో ఉన్న ఈ స్టార్ నటుడు ఎవరో తెలుసా ?
Upendra : వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తాడని కన్నడ స్టార్ నటుడు ఉపేంద్రకు ఎంతో పేరుంది. ఆయన భిన్నమైన జోనర్‌లలో విచిత్రమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంటారు. ఇక ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం.. హోమ్ మినిస్టర్. ఈ మూవీ ఏప్రిల్ 1వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఉపేంద్ర తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చారు. ఒక అమ్మాయి ఫొటోను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టారు. అయితే తీరా చూస్తే అది ఆయనే కావడం…