Valimai : అజిత్ నటించిన వలిమై చిత్రం ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
Valimai : తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటించిన వలిమై చిత్రం ఫిబ్రవరి 24వ తేదీన థియేటర్లలో భారీ ఎత్తున విడుదలైంది. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మించారు. ఈ క్రమంలోనే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇక ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. వలిమై చిత్రానికి గాను జీ5 సంస్థ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. దీంతో ఆ యాప్‌లో ఈ మూవీ…