Actress Pragathi : వామ్మో.. నటి ప్రగతి ఏమాత్రం తగ్గడం లేదుగా.. హోలీ వేడుకల్లో ఎలా డ్యాన్స్ చేసిందో చూడండి..!
Actress Pragathi : తెలుగు సినీ ఇండస్ట్రీలో అనేక పాత్రల్లో నటించి.. నటి ప్రగతి ఎంతో పేరు తెచ్చుకుంది. తల్లి, అక్క.. లాంటి పాత్రల్లో ఈమె నటిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈమె నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈమె ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. పలు పాటలకు చెందిన డ్యాన్స్ వీడియోలతో ఈమె అలరిస్తుంటుంది. సినిమా పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేస్తుంటుంది. ఇక తాజాగా హోలీ పండుగ సందర్బంగా నటి ప్రగతి కొందరితో కలిసి…