Bheemla Nayak : భీమ్లా నాయక్ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
Bheemla Nayak : పవన్ కల్యాణ్, రానాలు ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం.. భీమ్లా నాయక్. ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా పలు థియేటర్లలో ప్రదర్శింపబడుతూనే ఉంది. అయితే ఈ చిత్ర యూనిట్ ప్రేక్షకులకు శుభవార్త చెప్పింది. ఈ మూవీని త్వరలోనే ఓటీటీలో స్ట్రీమ్ చేయనున్నారు. భీమ్లా నాయక్ చిత్రానికి గాను డిజిటల్ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా సంస్థలు కొనుగోలు చేసిన విషయం…