Viral Video : బాబోయ్.. 3 తాచు పాములను ఆడించాలనుకున్నాడు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.. వీడియో..!
Viral Video : పాము అనే ఆలోచన మనకు రాగానే మొదట భయం కలుగుతుంది. ఇక పాము ఎదురుగా వస్తే అంతే సంగతులు. వెంటనే అక్కడి నుంచి పారిపోతాం. పాము పేరు చెబితేనే కొందరికి వెన్నులో భయం మొదలవుతుంది. కొందరు అసలు దాని పేరు చెప్పేందుకే ఇష్టపడరు. కానీ ఆ యువకుడు మాత్రం ఏకంగా మూడు తాచు పాములతో సరదాగా ఆట ఆడుకుందామనుకున్నాడు. కానీ చివరకు హాస్పిటల్‌లో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఇంతకీ అసలు ఏం…