Editor

Samantha : ఉచితంగా హ‌గ్గులు ఇచ్చేస్తున్న స‌మంత‌..!

Samantha : సోష‌ల్ మీడియాలో స‌మంత ఈ మ‌ధ్య‌కాలంలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఈ మ‌ధ్యే ఓ అవార్డుల కార్య‌క్ర‌మానికి వెళ్లిన స‌మంత అందాల ఆర‌బోత‌తో అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. ఎద అందాలు మొత్తం క‌నిపించేలా ఆమె ధ‌రించిన డ్రెస్ అంద‌రినీ అవాక్క‌య్యేలా చేసింది. ఈమె విడాకుల త‌రువాత‌నే ఇంకా రెచ్చిపోతుందిగా.. అంటూ నెటిజ‌న్లు కామెంట్లు కూడా చేశారు. ఇక తాజాగా ఆమె మ‌రోసారి వెకేష‌న్‌కు వెళ్లింది. నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత స‌మంత…

Read More

MP Navneet Kaur : పుష్ప సినిమాలోని డైలాగ్ చెప్పిన ఎంపీ న‌వ‌నీత్ కౌర్‌..!

MP Navneet Kaur : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప సినిమా ఫీవ‌ర్ ఇంకా త‌గ్గ‌డం లేదు. ఈ సినిమాలోని డైలాగ్స్‌ను చాలా మంది చెబుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఇందులోని పాట‌ల‌కు స్టెప్పులు కూడా వేస్తున్నారు. సాధార‌ణ ప్రేక్ష‌కులు మొద‌లుకొని సెల‌బ్రిటీలు, క్రికెట‌ర్లు కూడా పుష్ప జ‌పం చేస్తున్నారు. అందులో భాగంగానే వారు చెబుతున్న డైలాగ్స్‌, వేస్టున్న స్టెప్స్ వైర‌ల్ అవుతున్నాయి. ఇక తాజాగా ఈ జాబితాలో న‌టి, ఎంపీ న‌వ‌నీత్ కౌర్…

Read More

Babu Gogineni : రాధేశ్యామ్ సినిమాపై బాబు గోగినేని తీవ్ర విమ‌ర్శ‌లు.. ముందే జాత‌కం చెప్పించుకోవాల్సింది.. అని కామెంట్స్‌..!

Babu Gogineni : ప్ర‌భాస్‌, పూజా హెగ్డె జంట‌గా న‌టించిన చిత్రం.. రాధే శ్యామ్‌. ఈ సినిమా ఈ మ‌ధ్యే థియేట‌ర్ల‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది. అయితే మొద‌టి రెండు రోజులు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చింది. కానీ ఆ త‌రువాత నెగెటివ్ రివ్యూస్ ఎక్కువైపోయాయి. మ‌రీ దారుణంగా సినిమాను తెర‌కెక్కించార‌ని.. అస‌లు లాజిక్ లేకుండా సినిమా కొన‌సాగుతుంద‌ని.. చాలా మంది విమ‌ర్శ‌లు చేశారు. దీంతో ఈ సినిమాకు 3 రోజుల త‌రువాత…

Read More

Tamannah : మాల్దీవుల్లో త‌మ‌న్నా ర‌చ్చ ర‌చ్చ‌.. అందాల‌తో క‌నువిందు..!

Tamannah : స్టార్ హీరోయిన్స్ అంద‌రూ ఈమ‌ధ్య కాలంలో మాల్దీవ్స్‌లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అక్క‌డ బికినీలు ధ‌రించి ఫొటోల‌కు పోజులు ఇస్తూ గ్లామ‌ర్ షోల‌తో రెచ్చగొడుతున్నారు. ఈ క్ర‌మంలోనే మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా మాల్దీవ్స్‌లో తాజాగా సంద‌డి చేసింది. పింక్ క‌లర్ బికినీ ధ‌రించి అక్క‌డ విహరిస్తూ.. ఆ ఫొటోల‌ను షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు కుర్ర‌కారు మ‌తుల‌ను పోగొడుతున్నాయి. త‌మ‌న్నా ఈ మ‌ధ్య కాలంలో హీరోయిన్‌గా క‌న్నా స‌హాయ పాత్ర‌ల్లోనే ఎక్కువ‌గా న‌టిస్తోంది….

Read More

Rishabh Pant : ఆ హీరోయిన్ ను క‌లిసేందుకు 16 గంట‌లు వేచి చూసిన రిష‌బ్ పంత్‌..?

Rishabh Pant : రిష‌బ్ పంత్‌.. అంటే క్రికెట్ అభిమానుల‌కు అంద‌రికీ తెలుసు. పంత్ త‌న‌దైన బ్యాటింగ్ శైలితో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంటాడు. టీ20, వ‌న్డే, టెస్టు.. ఇలా ఫార్మాట్ ఏదైనా స‌రే.. పంత్ త‌న బ్యాటింగ్‌తో ఆక‌ట్టుకుంటుంటాడు. గ‌తంలో సెహ్వాగ్ అన్ని ఫార్మాట్ల‌లోనూ ఒకేవిధంగా ఎలా షాట్లు ఆడేవాడో.. ఇప్పుడు రిష‌బ్ పంత్ కూడా అలాగే బ్యాట్‌ను ఝులిపిస్తూ.. మంచి పేరు తెచ్చుకున్నాడు. కాగా రిష‌బ్ పంత్ ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్నాడు….

Read More

SS Rajamouli : ఇండ‌స్ట్రీ పెద్ద ఆయ‌నే.. తేల్చి చెప్పిన రాజ‌మౌళి..!

SS Rajamouli : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌స్తున్న చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే క‌ర్ణాట‌క‌లోని చిక్‌బ‌ల్లాపూర్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌ను శ‌నివారం సాయంత్రం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి పాల్గొని మాట్లాడుతూ.. ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అన్న శివ రాజ్‌కుమార్…

Read More

RRR : 24వ తేదీ అర్థ‌రాత్రి నుంచే ఆర్ఆర్ఆర్ సినిమా బెనిఫిట్ షోస్‌.. ఎక్క‌డంటే..?

RRR : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ నెల 25వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ మూవీ విడుద‌ల‌వుతోంది. ఇక ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఈ సినిమాకు టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునే విధంగా వెసులుబాటు క‌ల్పించింది. ఇది ఈ మూవీకి ప్ల‌స్ అవుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక రెండు రాష్ట్రాల్లోనూ మొద‌టి వారం రోజుల పాటు రోజుకు…

Read More

Urfi Javed : హోలీ ఆడిన ఉర్ఫి జావేద్.. తీవ్రంగా విమ‌ర్శిస్తున్న నెటిజన్లు..

Urfi Javed : బాలీవుడ్ న‌టి, బిగ్ బాస్ ఓటీటీ హిందీ ఫేమ్ ఉర్ఫి జావేద్ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తుంటుంది. ఈమె వ‌స్త్ర‌ధార‌ణే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు మోడ్ర‌న్ దుస్తుల్లో క‌నిపిస్తూ అల‌రిస్తుంటుంది. ఈమె రోజుకో కొత్త‌దైన‌.. విచిత్ర‌మైన డ్రెస్ ధ‌రిస్తుంటుంది. దీంతో ఈమె ఫొటోలు వైర‌ల్ అవుతుంటాయి. ఇక తాజాగా ఉర్ఫి జావేద్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. హోలీ పండుగ సంద‌ర్భంగా చాలా మంది సెల‌బ్రిటీలు హోలీ ఆడారు. ఇక ఉర్ఫి జావేద్ కూడా…

Read More

Currency Notes : కొత్త క‌రెన్సీ నోట్ల‌పై ఉండే గీత‌ల గురించి తెలుసా ? వాటిని ఎందుకు ముద్రిస్తారంటే..?

Currency Notes : దేశంలో న‌ల్ల‌ధ‌నాన్ని వెన‌క్కి ర‌ప్పించేందుకు.. దొంగ నోట్ల‌ను అరిక‌ట్టేందుకు అప్ప‌ట్లో ప్ర‌ధాని మోదీ పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన విష‌యం విదిత‌మే. రూ.500, రూ.1000 నోట్ల‌ను ఆయ‌న ర‌ద్దు చేశారు. త‌రువాత వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2000 నోట్ల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. వీటితోపాటు ఇత‌ర నోట్ల డిజైన్‌, ఆకారం, రూపురేఖ‌ల‌ను కూడా మార్చారు. అయితే కొత్త నోట్ల‌పై ప‌క్క‌న చివ‌రి భాగంలో లైన్స్ (గీత‌లు) ఉంటాయి క‌దా. మీరు గ‌మ‌నించే ఉంటారు. అయితే…

Read More

IPL 2022 : ధోనీ హెలికాప్ట‌ర్ షాట్‌ను ఆడిన రోహిత్ శ‌ర్మ‌.. వీడియో..!

IPL 2022 : ఐపీఎల్‌లో ఇప్ప‌టి వ‌రకు అత్య‌ధిక సార్లు ట్రోఫీల‌ను సాధించిన టీమ్‌గా ముంబై ఇండియ‌న్స్ రికార్డు సృష్టించింది. ఆ త‌రువాత చెన్నై ఆ జాబితాలో ఉంది. అయితే ముంబైని స‌క్సెస్ బాట ప‌ట్టించిన ఘ‌న‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కే ద‌క్కుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే మ‌రోమారు ట్రోఫీని లిఫ్ట్ చేయాల‌ని ముంబై ఉవ్విళ్లూరుతోంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానుండ‌గా.. అందుకు కేవ‌లం 7 రోజుల…

Read More