Tamannah : మాల్దీవుల్లో త‌మ‌న్నా ర‌చ్చ ర‌చ్చ‌.. అందాల‌తో క‌నువిందు..!

Tamannah : స్టార్ హీరోయిన్స్ అంద‌రూ ఈమ‌ధ్య కాలంలో మాల్దీవ్స్‌లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అక్క‌డ బికినీలు ధ‌రించి ఫొటోల‌కు పోజులు ఇస్తూ గ్లామ‌ర్ షోల‌తో రెచ్చగొడుతున్నారు. ఈ క్ర‌మంలోనే మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా మాల్దీవ్స్‌లో తాజాగా సంద‌డి చేసింది. పింక్ క‌లర్ బికినీ ధ‌రించి అక్క‌డ విహరిస్తూ.. ఆ ఫొటోల‌ను షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు కుర్ర‌కారు మ‌తుల‌ను పోగొడుతున్నాయి. త‌మ‌న్నా ఈ మ‌ధ్య కాలంలో హీరోయిన్‌గా క‌న్నా స‌హాయ పాత్ర‌ల్లోనే ఎక్కువ‌గా న‌టిస్తోంది. … Read more