Ram Charan : మంచు కొండల్లో భార్య ఉపాసనతో రామ్ చరణ్ వెకేషన్..!
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఈ మధ్య కాలంలో సినిమాలు, వ్యాపారం అంటూ చాలా బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఈయన వెకేషన్స్‌కు పెద్దగా వెళ్లరు. అయితే ఇటీవలే కాస్త విరామం చేసుకుని మరీ తన భార్య ఉపాసనతో కలిసి మంచు ప్రాంతాలకు టూర్ వెళ్లారు. ఈ క్రమంలోనే తాజాగా వీరు పలు చోట్ల తమ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. వీరు వెకేషన్ కోసం విదేశాలకు అయితే వెళ్లలేదు….