Chiranjeevi : నీడనిచ్చిన అన్నయ్యను సోదరులిద్దరూ దూరం పెట్టేశారా ?
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం తన సోదరులు పవన్ కల్యాణ్, నాగబాబులకే కాదు.. ఎంతో మందికి ఆయన ఉపాధి చూపించారు. నీడనిచ్చారు. అన్నయ్యా.. అంటూ వెళ్తే ఆదుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చిరంజీవి ఎల్లప్పుడూ ముందే ఉంటారు. అయితే బయటి వాళ్లనే ఆయన తన సొంత మనుషుల్లా చూసి సహాయం చేస్తారు. ఇక సొంత ఇంటి సభ్యుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతలా ఆయన తన వాళ్లను చూసుకుంటారు. కానీ తన సోదరులు…