Samanyudu : థియేటర్‌లలో ఫెయిల్.. ఓటీటీలో హిట్ అయిన విశాల్ సామాన్యుడు మూవీ..!
Samanyudu : ప్రస్తుతం ప్రేక్షకులు ఓటీటీలకు ఎలా అలవాటు పడ్డారో అందరికీ తెలిసిందే. కొన్ని సినిమాలు థియేటర్లలో హిట్ కావడం లేదు. కానీ ఓటీటీల్లో మాత్రం హిట్ కొడుతున్నాయి. ఇక విశాల్ నటించిన తాజా చిత్రం సామాన్యుడు కూడా థియేటర్లలో పెద్దగా ఆదరణ దక్కించుకోలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం హిట్ అయింది. ఈ సినిమాను ప్రేక్షకులు భారీ ఎత్తున వీక్షిస్తున్నారు. విశాల్, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో వచ్చిన సామాన్యుడు మూవీ మార్చి 4న జీ5 యాప్‌లో…