Rashmika Mandanna : రష్మిక మందన్నకు గోల్డెన్ చాన్స్..? అది చేస్తే టాప్ ప్లేస్‌కు వెళ్లడం ఖాయం..!
Rashmika Mandanna : సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం రష్మిక మందన్నకు ఫుల్ డిమాండ్ ఏర్పడిందని చెప్పవచ్చు. ఈమె నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావడంతో ఈమె దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. దీంతో ఈమెకు బాలీవుడ్ లో అనేక ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈమె పలు హిందీ సినిమాల్లో నటిస్తుండగా.. త్వరలో మరో హిందీ మూవీలోనూ నటించనున్నట్లు తెలిసింది. ఈమె ఓ ప్రముఖ హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ…