Thaman : రాధేశ్యామ్ పై నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు.. అదిరిపోయే పంచ్ ఇచ్చిన థ‌మ‌న్‌..!

Thaman : ప్ర‌భాస్‌, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా వ‌చ్చిన లేటెస్ట్ చిత్రం.. రాధేశ్యామ్‌. ఈ సినిమా మార్చి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో భారీ ఎత్తున విడుద‌లైంది. దీంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. గ‌తంలో ఎన్నడూ లేని విధంగా ప్ర‌భాస్ థ్రిల్ల‌ర్ ల‌వ్ స్టోరీ సినిమాలో వైవిధ్య భ‌రిత‌మైన పాత్ర‌లో న‌టించాడు. దీంతో ప్రేక్ష‌కులు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం ఈ సినిమాపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సినిమా చాలా స్లో … Read more

RRR సినిమాకు చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, ఆలియా భ‌ట్‌.. అందుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ?

RRR : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో ఎన్‌టీఆర్, రామ్ చ‌ర‌ణ్ తేజ లు హీరోలుగా త్వ‌ర‌లో రిలీజ్ అవుతున్న చిత్రం RRR. ఈ సినిమా ఇప్ప‌టికే విడుద‌ల కావ‌ల్సి ఉండ‌గా.. అనేక కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. గ‌తేడాది ద‌స‌రా అన్నారు. త‌రువాత సంక్రాంతి అన్నారు. కానీ ప‌లు కార‌ణాల‌తో వాయిదా వేశారు. ఈ క్ర‌మంలోనే ఎట్ట‌కేల‌కు ఈ సినిమా ఈ నెల 25వ తేదీన విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలోనే ఈ … Read more

Sudigali Sudheer : సుధీర్‌, ర‌ష్మి గౌత‌మ్ నిజంగానే ప్రేమించుకుంటున్నారా ? ఇంద్ర‌జ కామెంట్స్ వైర‌ల్‌..!

Sudigali Sudheer : బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్ షో ప్రేక్ష‌కుల‌ను ఇప్ప‌టికీ ఎంత‌గానో అల‌రిస్తోంది. అయితే షోలో ఉన్న బూతు, డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ కార‌ణంగా కొంద‌రు ప్రేక్ష‌కులు ఈ షోకు దూర‌మ‌య్యారు. అయిన‌ప్ప‌టికీ ఈ షోకు ఉన్న ఆద‌ర‌ణ త‌గ్గ‌డం లేదు. ఇక ఈ షోలో భాగంగా సుడిగాలి సుధీర్‌, ర‌ష్మి గౌత‌మ్‌ల మీద అనేక పంచ్‌లు వేస్తుంటారు. ముఖ్యంగా ఇద్ద‌రూ ప్రేమించుకుంటున్నార‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం చేస్తున్నారు. అయితే అదంతా ఏమీ లేద‌ని.. కేవ‌లం షో … Read more

Janhvi Kapoor : జిమ్ లో వ‌ర్క‌వుట్లు చేస్తూ.. అల‌రిస్తున్న జాన్వీ క‌పూర్‌..!

Janhvi Kapoor : శ్రీదేవి కుమార్తెగా వెండి తెర‌కు ప‌రిచ‌యం అయిన‌ప్ప‌టికీ జాన్వీ క‌పూర్ మాత్రం త‌న న‌ట‌న‌తో మంచి మార్కుల‌నే కొట్టేసింది. ఆమె న‌టించిన సినిమాలు హిట్ కాలేదు. కానీ న‌టిగా ఆమెకు మంచి గుర్తింపే వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే జాన్వీ ప్ర‌స్తుతం ప‌లు వ‌రుస చిత్రాలతో ఎంతో బిజీగా ఉంది. ఇక ఫిట్ నెస్ విష‌యంలో ఈమె ఎంతో శ్ర‌ద్ధ వ‌హిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఎప్పుడూ జిమ్ లో గంట‌ల త‌ర‌బ‌డి గ‌డుపుతుంటుంది. అలాగే జిమ్ … Read more

Niharika Konidela : కొంప ముంచిన వీడియో..? నిహారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసింది అందుకే..?

Niharika Konidela : మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక ఇటీవ‌లే త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసిన విష‌యం విదిత‌మే. అయితే ఆమె ఎల్ల‌ప్పుడూ అందులో యాక్టివ్‌గా ఉంటుంది. ఇలా ఉన్న ప‌ళంగా ఆమె ఆ అకౌంట్‌ను డిలీట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. అయితే దీని వెనుక ఓ బ‌ల‌మైన కార‌ణ‌మే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆమె అత్తింటి వారు ఓ వీడియో విష‌యంలో ఆమెకు వార్నింగ్ ఇచ్చార‌ట‌. అందుక‌నే ఆమె ఆ వీడియోను కాకుండా పూర్తిగా … Read more

Akhil Agent Movie : యాక్ష‌న్ లుక్ లో అదిరిపోయిన అఖిల్‌.. ఏజెంట్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్‌..!

Akhil Agent Movie : యంగ్ హీరో అక్కినేని అఖిల్ స్పై యాక్ష‌న్ థ్రిల‌ర్‌తో రానున్నాడు. ఈ సినిమాని ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా హైద‌రాబాద్ లో చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంటోంది. మ‌ళ‌యాలం సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి ఈ సినిమాలో ముఖ్య‌మైన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయ‌న ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. కాగా చిత్ర యూనిట్ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. స్వాతంత్య్ర‌ దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్టు 12వ తేదీన ఈ … Read more

Flipkart : ఫ్లిప్‌కార్ట్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. రూ.16వేల ఫోన్ రూ.3వేల‌కే..!

Flipkart : ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త‌న వినియోగ‌దారుల‌కు అద్భుతమైన బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. రూ.16వేల విలువైన స్మార్ట్ ఫోన్‌ను కేవ‌లం రూ.3వేల‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. హోలీ పండుగ సంద‌ర్భంగా నిర్వ‌హిస్తున్న ప్ర‌త్యేక సేల్‌లో వినియోగ‌దారుల‌కు ఈ ఆఫ‌ర్ ల‌భ్యం కానుంది. ఈ క్ర‌మంలోనే భారీ డిస్కౌంట్ ధ‌ర‌కు ఆ ఫోన్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇక ఆ ఫోన్‌, ఆఫ‌ర్ వివ‌రాలు ఇలా ఉన్నాయి. హోలీ పండుగ సంద‌ర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 12 నుంచి … Read more

Spider Man No Way Home : స్పైడ‌ర్ మ్యాన్ నో వే హోమ్ ఓటీటీలో.. ఎందులో అంటే..?

Spider Man No Way Home : స్పైడ‌ర్ మ్యాన్ సినిమాలు అంటే స‌హ‌జంగానే ఎవ‌రికైనా ఆస‌క్తి ఉంటుంది. చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ స్పైడ‌ర్ మ్యాన్ చేసే సాహ‌సాల‌ను చూసేందుకు ఆస‌క్తి చూపిస్తుంటారు. ఇక హాలీవుడ్ టాప్ హీరో టామ్ హాలండ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన స్పైడ‌ర్ మ్యాన్ నో వే హోమ్ బాక్సాఫీస్ వద్ద బంప‌ర్ హిట్ అయింది. గ‌తేడాది డిసెంబ‌ర్ 16వ తేదీన ఈ సినిమా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చి … Read more

Engineers Veg Biryani : ఇంజినీరింగ్ జాబ్స్ వ‌దిలి.. బిర్యానీ సెంట‌ర్‌తో రూ.ల‌క్ష‌లు సంపాదిస్తున్నారు..!

Engineers Veg Biryani : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు ఉద్యోగాల‌ను చేస్తూ డ‌బ్బు సంపాదిస్తున్నారు. అయితే వారిలో కొంద‌రికి మాత్రం ఇలా ఉద్యోగాలు చేయ‌డం న‌చ్చ‌డం లేదు. దీంతో వారు చేస్తున్న ఉద్యోగాల‌ను మానేసి సొంతంగా చిన్న వ్యాపారం అయినా స‌రే చేసుకుంటున్నారు. అలాగే ఓ ఇద్ద‌రు ఇంజినీర్లు కూడా చేస్తున్న ఉద్యోగాల‌ను మానేసి చిన్న బిర్యానీ సెంట‌ర్ పెట్టి డ‌బ్బు సంపాదిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. తాము గతంలో చేసిన … Read more

Ram Charan Teja : తెలియ‌కుండా చేసినా.. రామ్‌చ‌ర‌ణ్‌కి ఆ విష‌యంలో అదృష్టం ప‌ట్ట‌నుందిగా..!

Ram Charan Teja : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా.. ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విష‌యం విదిత‌మే. ఈ చిత్రానికి ఇంకా పేరు డిసైడ్ చేయ‌లేదు. కానీ ఆర్‌సీ15 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో సినిమాను తీస్తున్నారు. ఇక దీనికి స‌ర్కారోడు అనే టైటిల్ ను ఖ‌రారు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సాధార‌ణంగా శంక‌ర్ డైరెక్ష‌న్‌లో … Read more