Spider Man No Way Home : స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఓటీటీలో.. ఎందులో అంటే..?
Spider Man No Way Home : స్పైడర్ మ్యాన్ సినిమాలు అంటే సహజంగానే ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ స్పైడర్ మ్యాన్ చేసే సాహసాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక హాలీవుడ్ టాప్ హీరో టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో వచ్చిన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అయింది. గతేడాది డిసెంబర్ 16వ తేదీన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చి … Read more









