Niharika Konidela : కొంప ముంచిన వీడియో..? నిహారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసింది అందుకే..?
Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక ఇటీవలే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసిన విషయం విదితమే. అయితే ఆమె ఎల్లప్పుడూ అందులో యాక్టివ్‌గా ఉంటుంది. ఇలా ఉన్న పళంగా ఆమె ఆ అకౌంట్‌ను డిలీట్ చేయడం సంచలనంగా మారింది. అయితే దీని వెనుక ఓ బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె అత్తింటి వారు ఓ వీడియో విషయంలో ఆమెకు వార్నింగ్ ఇచ్చారట. అందుకనే ఆమె ఆ వీడియోను కాకుండా పూర్తిగా … Read more









