Engineers Veg Biryani : ఇంజినీరింగ్ జాబ్స్ వదిలి.. బిర్యానీ సెంటర్‌తో రూ.లక్షలు సంపాదిస్తున్నారు..!
Engineers Veg Biryani : ప్రస్తుత తరుణంలో చాలా మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగాలను చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. అయితే వారిలో కొందరికి మాత్రం ఇలా ఉద్యోగాలు చేయడం నచ్చడం లేదు. దీంతో వారు చేస్తున్న ఉద్యోగాలను మానేసి సొంతంగా చిన్న వ్యాపారం అయినా సరే చేసుకుంటున్నారు. అలాగే ఓ ఇద్దరు ఇంజినీర్లు కూడా చేస్తున్న ఉద్యోగాలను మానేసి చిన్న బిర్యానీ సెంటర్ పెట్టి డబ్బు సంపాదిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. తాము గతంలో చేసిన … Read more









