Akhil : అఖిల్ సినిమాలు ఫ్లాప్ కావడానికి అసలు కారణం ఇదా..!
Akhil : అక్కినేని అఖిల్.. నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ప్రతి సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేస్తున్నప్పటికీ మనోడికి సరైన సక్సెస్ రావడం లేదు. ఏజెంట్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో మలయాళ స్టా్ర్ మమ్ముట్టి … Read more









