Rashmika Mandanna : రష్మిక మందన్న స్పీడు పెంచిందిగా.. ఆ జాబితాలో ఈమె కూడా చేరిపోయింది..!
Rashmika Mandanna : సోషల్ మీడియాలో సెలబ్రిటీలు తమ అభిమానులకు దగ్గరగా ఉండేందుకు అనేక మాధ్యమాల్లో ఖాతాలను ప్రారంభిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లతోపాటు యూట్యూబ్‌లోనూ సందడి చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది హీరోయిన్లు యూట్యూబ్‌లో సొంత చానల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇక వారి జాబితాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కూడా చేరిపోయింది. ఈమె సొంతంగా యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే అందులో ఆమె పలు వీడియోలను కూడా అప్‌లోడ్ చేసింది. తెలుగు తెరకు రష్మిక … Read more









