Infinix 32X3 : కేవలం రూ.11వేలకే 32 ఇంచుల టీవీ..!
Infinix 32X3 : మొబైల్స్ తయారీ చేయడంలో పేరుగాంచిన ఇన్ఫినిక్స్ అనే సంస్థ తాజాగా టీవీల మార్కెట్‌లోకి ప్రవేశించింది. అందులో భాగంగానే ఎక్స్1 సిరీస్‌లో రెండు నూతన మోడల్ టీవీలను లాంచ్ చేసింది. 32ఎక్స్3, 43ఎక్స్3 పేరిట ఈ టీవీలు లాంచ్ అయ్యాయి. వీటిల్లో అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. వీటి ధరలు కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఇన్పినిక్స్ 32ఎక్స్3, 43ఎక్స్3 టీవీలలో అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. 32ఎక్స్3 మోడల్‌లో డిస్‌ప్లే సైజ్ 32 ఇంచులు ఉండగా.. … Read more









