Shraddha Das : బాబోయ్.. శ్రద్ధాదాస్.. స్విమ్మింగ్ పూల్ పక్కన మతులు పోగొడుతోంది..!
Shraddha Das : సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో హీరోయిన్ల అందాల ప్రదర్శనకు అడ్డు, అదుపు లేకుండా పోయింది. సినిమాలు చేస్తున్నా.. అవకాశాలు లేకపోయినా.. అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సోషల్ మీడియాలో పాపులర్ అయి ప్రేక్షకుల దృష్టిలో, దర్శక నిర్మాతల దృష్టిలో పడడం కోసం హీరోయిన్లు ఎంతగైనా తెగిస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో శ్రద్ధా దాస్ ఒకరు. ఈమెకు ప్రస్తుతం సినిమా అవకాశాలు దాదాపుగా లేవు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు … Read more









