చైల్డ్ ఆర్టిస్ట్ గా భారీ రెమ్యూనరేషన్ అందుకున్న షామిలి.. చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుందా?
బేబీ షామిలి.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో మందిని ఆకట్టుకున్న ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన ఈ ముద్దుగుమ్మ చిన్నతనం నుంచే తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ ఇండస్ట్రీ అభిమానుల్ని తన నటనతో కట్టిపడేసింది. రెండేళ్ల వయసులోనే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన అంజలి సినిమాలో మెంటల్లీ చాలెంజ్ క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసి మొదటి సినిమాతోనే నేషనల్ ఫీల్డ్ అవార్డుని సొంతం చేసుకుంది బేబీ … Read more









