Radhe Shyam : హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రాధే శ్యామ్ రూ.4 కోట్లు వసూలు..!
Radhe Shyam : ప్రభాస్, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా నటించిన రాధే శ్యామ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావల్సి ఉండగా.. అనేక కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఎట్టకేలకు ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. అయితే మొదట్నుంచీ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో కథ పూర్తి భిన్నంగా ఉండడం.. … Read more









