Liger Movie : లైగ‌ర్ మూవీలో బాల‌య్య‌..? ఫ్యాన్స్‌కు పండ‌గే..!

Liger Movie : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కుతున్న చిత్రం.. లైగ‌ర్‌. పూరీ జ‌గ‌న్నాథ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాక్సింగ్ క‌థాంశం నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అంత‌ర్జాతీయ బాక్సింగ్ దిగ్గ‌జం మైక్ టైస‌న్ ఓ ముఖ్య పాత్ర‌లో న‌టించారు. ఇక లైగ‌ర్ సినిమా ఈ ఏడాది ఆగ‌స్టులో విడుద‌ల కానుండ‌గా.. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. … Read more