Samantha Green Color Dress : గ్రీన్ కలర్ డ్రెస్‌లో సమంత అందాల విందు.. ఊపిరాడనివ్వడం లేదు..!
Samantha Green Color Dress : నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు చెప్పినప్పటి నుంచి సమంత జోరు తగ్గడం లేదు. అంతకు ముందు కన్నా ఇప్పుడే ఇంకా ఎక్కువగా అందాల ప్రదర్శన చేస్తోంది. ఈ మధ్యే సమంత తన ఫ్రెండ్స్‌తో కలిసి గోవా ట్రిప్‌కు వెళ్లి అక్కడ కనుల విందు చేసింది. అది మరిచిపోకముందే తాజాగా ఓ మద్యం బ్రాండ్‌కు ఆమె ప్రమోటర్‌గా వ్యవహరించింది. పిచ్చెక్కించే డ్రెస్ వేసుకుని ఆ యాడ్‌లో నటించింది. దీంతో ఆ యాడ్ వైరల్ … Read more









