Editor

Hero : ఆ హీరోయిన్‌కు రూ.40 ల‌క్షల ల‌గ్జ‌రీ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన యువ హీరో..?

Hero : సెల‌బ్రిటీల మ‌ధ్య ల‌వ్ అఫెయిర్స్ అనేవి మామూలే. ఇండ‌స్ట్రీలో ఇలాంటి విష‌యాలు ఎప్పుడూ చ‌క్క‌ర్లు కొడుతూ ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఈ మ‌ధ్య కాలంలో కొంద‌రు సెల‌బ్రిటీల మ‌ధ్య ఇలాంటి గాసిప్స్ చాలా ఎక్కువ‌య్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక తాజాగా ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ఓ యువ హీరో ప‌క్క రాష్ట్రానికి చెందిన మోస్ట్ స‌క్సెస్ ఫుల్ హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ్డాడ‌ట‌. ఎంత‌లా అంటే వీరు పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయి.. బ‌హిరంగంగానే క‌ల‌సి…

Read More

Krithi Shetty : బేబ‌మ్మ‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. బాలీవుడ్ మూవీలో చాన్స్‌..?

Krithi Shetty : గ‌డిచిన ఏడాది కాలంలో అత్యంత ఎక్కువ స‌క్సెస్‌ను సాధించిన హీరోయిన్ల‌లో.. కృతి శెట్టి ఒక‌రని చెప్ప‌వ‌చ్చు. ఈమె న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్‌, బంగార్రాజు వంటి చిత్రాలు హిట్ అయ్యాయి. దీంతో ఈమెకు వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లు చిత్రాల‌తో కృతిశెట్టి ఎంతో బిజీగా ఉంది. ఈ క్ర‌మంలోనే ఆమెకు తాజాగా ఓ బాలీవుడ్ సినిమాలో న‌టించే చాన్స్ వ‌చ్చింద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో ఆ మూవీ షూటింగ్ కూడా జ‌రుగుతుంద‌ని…

Read More

Nagababu : మంచు మనోజ్ వ్యాఖ్య‌ల‌కు నాగ‌బాబు కౌంట‌ర్‌.. ఇక ప‌ని మొద‌లు పెడ‌తా.. అన్న మెగా బ్ర‌ద‌ర్‌..

Nagababu : మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు, మంచు ఫ్యామిలీకి మ‌ధ్య ప్ర‌స్తుతం కోల్డ్ వార్ న‌డుస్తోంది. ఓ వేడుక‌లో భాగంగా మంచు మ‌నోజ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై నాగ‌బాబు స్పందించారు. ఆ వ్యాఖ్య‌ల‌కు ఆయ‌న కౌంట‌ర్ ఇచ్చారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. ఇటీవ‌ల మోహ‌న్ బాబు జ‌న్మ‌దినాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. తిరుప‌తిలోని శ్రీ‌విద్యానికేత‌న్ 30వ వార్షికోత్స‌వంలో భాగంగా మోహ‌న్ బాబు జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను కూడా ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇందులో భాగంగా మోహ‌న్ బాబు మాట్లాడుతూ తాను జీవితంలో…

Read More

IPL 2022 : స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు ప్రాక్టీస్‌.. భారీ సిక్స్ బాదిన కేన్ విలియ‌మ్స‌న్‌.. వీడియో..!

IPL 2022 : ఐపీఎల్ 2022 సీజ‌న్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ నెల 26వ తేదీ నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇక ఇప్ప‌టికే ఆయా జ‌ట్ల‌కు చెందిన ప్లేయ‌ర్లు టీమ్‌ల‌తో క‌లిసి ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్టేశారు. కాగా గ‌త సీజ‌న్‌లో చివ‌రి స్థానంలో నిలిచిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఈసారి ప‌రువు నిలుపుకోవాల‌ని తాపత్ర‌య‌ప‌డుతోంది. అందులో భాగంగానే ఆ జ‌ట్టు ప్లేయ‌ర్లు నెట్స్‌లో…

Read More

Kriti Kharbanda : వామ్మో.. కృతి క‌ర్బందా.. ఆ తిప్ప‌డం ఏమిటి ? డ్యాన్స్ అద‌ర‌గొట్టిందిగా..!

Kriti Kharbanda : సోష‌ల్ మీడియాలో హీరోయిన్లు ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటున్నారు. అందులో భాగంగానే అనేక పోస్టుల‌ను వారు షేర్ చేస్తున్నారు. చాలా వ‌ర‌కు పోస్టుల్లో వారి గ్లామ‌ర‌స్ షోల‌వే ఉంటున్నాయి. ఇక కొంద‌రైతే అందాల ఆర‌బోత‌నే ల‌క్ష్యంగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా కృతి క‌ర్బంద కూడా ఇదే జాబితాలో చేరింద‌ని చెప్ప‌వ‌చ్చు. కృతి క‌ర్బందా గ‌తంలో ప‌లు క‌న్న‌డ‌, తెలుగు, హిందీ సినిమాల్లో న‌టించింది. కానీ ఈమెకు ఆ సినిమాల ద్వారా…

Read More

Oppo : ఒప్పో నుంచి ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు విడుద‌ల‌..!

Oppo : మొబైల్స్ త‌యారీదారు ఒప్పో ఎప్ప‌టిక‌ప్పుడు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు క‌లిగిన ఫోన్ల‌ను విడుద‌ల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా మ‌రో రెండు ఫోన్ల‌ను లాంచ్ చేసింది. ఎ76, ఎ96 పేరిట రెండు నూత‌న స్మార్ట్ ఫోన్ల‌ను ఒప్పో లాంచ్ చేసింది. వీటిల్లో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. ఒప్పో ఎ76 స్మార్ట్ ఫోన్‌లో.. 6.56 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 680 ప్రాసెస‌ర్‌, 6…

Read More

Samantha : నాగ‌చైత‌న్య‌కు షాకిచ్చిన స‌మంత‌..!

Samantha : టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్‌గా పేరుగాంచిన స‌మంత‌, నాగ‌చైత‌న్య గ‌తేడాది విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇద్ద‌రూ త‌మ త‌మ సోష‌ల్ ఖాతాల్లో వేర్వేరుగా పోస్టులు పెట్టారు. త‌మ వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లుకుతున్నామ‌ని.. త‌మ‌కు ఈ స‌మ‌యంలో ప్రైవ‌సీ క‌ల్పించాల‌ని.. ఇబ్బందుల‌కు గురి చేయ‌వ‌ద్ద‌ని.. తాము దంప‌తులుగా విడిపోయినా.. స్నేహితులుగా క‌లిసే ఉంటామ‌ని చెప్పారు. అయితే ఆ త‌రువాత క‌నీసం ఒక‌రికొక‌రు బ‌ర్త్ డే విషెస్ కూడా చెప్పుకోలేదు. దీంతో వీరి మ‌ధ్య గొడ‌వ పెద్ద‌గానే…

Read More

Samsung Galaxy A53 5G : అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన శాంసంగ్ గెలాక్సీ ఎ53 5జి స్మార్ట్ ఫోన్‌..!

Samsung Galaxy A53 5G : ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ సంస్థ శాంసంగ్ భార‌త్‌లో గెలాక్సీ ఎ53 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ప్రీమియం మిడ్ రేంజ్‌లో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎ53 5జి స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌ను…

Read More

Sonam Kapoor : త‌ల్లి కాబోతున్నట్లు తెలిపిన సోన‌మ్ క‌పూర్‌..!

Sonam Kapoor : బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సోన‌మ్ క‌పూర్ త‌న న‌ట‌న‌తో, అందంతో ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. త‌న తండ్రి అనిల్‌ క‌పూర్ వార‌స‌త్వంతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన‌ప్ప‌టికీ త‌నకంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కాగా మే 2018 లో బిజినెస్ మ్యాన్ ఆనంద్ అహుజాతో సోన‌మ్ క‌పూర్ వివాహం అంగ‌రంగ వైభంగా జ‌రిగింది. వివాహం త‌రువాత కూడా సోన‌మ్ త‌న న‌ట‌న‌ను కొన‌సాగించింది. తాజాగా ఈ అమ్మ‌డు…

Read More

Jio : జియో నుంచి రెండు స‌రికొత్త ప్లాన్లు.. వీటి ద్వారా ల‌భించే బెనిఫిట్స్ ఇవే..!

Jio : టెలికాం సంస్థ రిలయ‌న్స్ జియో త‌న ప్రీపెయిడ్ వినియోగ‌దారుల కోసం రెండు కొత్త ప్లాన్ల‌ను తాజాగా ప్ర‌వేశ‌పెట్టింది. వీటిని లాంగ్‌టైమ్ వాలిడిటీతో అందిస్తోంది. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ప్లాన్స్ విభాగంలో ఈ రెండు కొత్త ప్లాన్లు ల‌భిస్తున్నాయి. రూ.2878, రూ.2998 ప్లాన్ల‌ను జియో ప్ర‌వేశ‌పెట్టింది. ఇక వీటిలో అందిస్తున్న బెనిఫిట్స్‌ను ఒక్క‌సారి ప‌రిశీలిస్తే.. రూ.2878 ప్రీపెయిడ్ ప్లాన్‌తో వినియోగ‌దారుల‌కు రోజుకు 2 జీబీ డేటా ల‌భిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు కనుక…

Read More