Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Valimai : అజిత్ న‌టించిన వ‌లిమై చిత్రం ఓటీటీ రిలీజ్ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

Editor by Editor
March 21, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Twitter

Valimai : త‌మిళ సూప‌ర్ స్టార్ అజిత్ కుమార్ న‌టించిన వ‌లిమై చిత్రం ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన థియేటర్ల‌లో భారీ ఎత్తున విడుద‌లైంది. ఈ సినిమాను ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ నిర్మించారు. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘన విజ‌యం సాధించింది. ఇక ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధ‌మైంది.

Ajith Kumar Valimai  movie soon will be streamed on OTT know the date
Valimai

వ‌లిమై చిత్రానికి గాను జీ5 సంస్థ డిజిట‌ల్ హ‌క్కుల‌ను కొనుగోలు చేసింది. దీంతో ఆ యాప్‌లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది. ఈ నెల 25వ తేదీన ఈ మూవీని జీ5 యాప్‌లో స్ట్రీమ్ చేయ‌నున్నారు. జీ5 యాప్‌లో ఈ సినిమాకు చెందిన త‌మిళ‌, తెలుగు వెర్ష‌న్‌ల‌ను స్ట్రీమ్ చేస్తారు.

అయితే అదే రోజు భీమ్లా నాయ‌క్ చిత్రం కూడా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. హాట్ స్టార్‌తోపాటు ఆహాలోనూ ఈ మూవీని స్ట్రీమ్ చేయ‌నున్నారు. ఇక ఇదే తేదీ రోజు ఆర్ఆర్ఆర్ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది. దీంతో ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల‌కు కావ‌ల్సినంత వినోదం ల‌భ్యం కానుంది.

Tags: Ajith KumarValimaiఅజిత్వ‌లిమై
Previous Post

Rashmi Gautam : అలాంటి వారిని క‌ఠినంగా శిక్షించాలి.. ర‌ష్మి గౌత‌మ్ ఆగ్ర‌హం..

Next Post

Foxtail Millets : కొర్రలను రోజూ తింటే అద్భుతమైన ప్రయోజనాలు..!

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
మొక్క‌లు

Tella Gurivinda : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..

by D
January 4, 2023

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.