Valimai : అజిత్ న‌టించిన వ‌లిమై చిత్రం ఓటీటీ రిలీజ్ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

Valimai : త‌మిళ సూప‌ర్ స్టార్ అజిత్ కుమార్ న‌టించిన వ‌లిమై చిత్రం ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన థియేటర్ల‌లో భారీ ఎత్తున విడుద‌లైంది. ఈ సినిమాను ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ నిర్మించారు. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘన విజ‌యం సాధించింది. ఇక ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధ‌మైంది. వ‌లిమై చిత్రానికి గాను జీ5 సంస్థ డిజిట‌ల్ హ‌క్కుల‌ను కొనుగోలు చేసింది. దీంతో ఆ యాప్‌లో ఈ మూవీ … Read more

Valimai : అజిత్ నటించిన వ‌లిమై సినిమా ఓటీటీలో.. ఎందులో అంటే..?

Valimai : ఓటీటీల పుణ్య‌మా అని ప్రేక్ష‌కులు నెల రోజులు తిర‌గ‌కుండానే కొత్త కొత్త సినిమాల‌ను ఆ యాప్‌లలో వీక్షిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. కొన్ని సినిమాలు అయితే కేవ‌లం రెండు వారాల్లోనే ఓటీటీల్లోకి వ‌చ్చేస్తున్నాయి. దీంతో ప్రేక్ష‌కులు పండుగ చేసుకుంటున్నారు. ఇక ఈ మ‌ధ్య కాలంలో ఓటీటీల జోరు పెరిగింద‌నే చెప్ప‌వ‌చ్చు. అగ్ర హీరోలు మొద‌లుకొని చిన్న హీరోల వ‌ర‌కు అనేక మంది సినిమాలు ఓటీటీల్లో సంద‌డి చేస్తున్నాయి. ఇక తాజాగా అగ్ర హీరో అజిత్ సినిమా … Read more