Hibiscus Flower Oil : మందార పువ్వులతో నూనె తయారీ ఇలా.. దీంతో ఎలాంటి జుట్టు సమస్య అయినా సరే మాయం..!
Hibiscus Flower Oil : ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు సమస్యలతో సతమతం అవుతున్నారు. జుట్టు రాలిపోవడంతోపాటు శిరోజాలు చిట్లడం, చుండ్రు, పోషణ తగ్గిపోవడం.. వంటి అనేక సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో జుట్టు అంద విహీనంగా కనిపిస్తోంది. ఫలితంగా నలుగురిలో తిరగాలన్నా జుట్టు కనిపించకుండా కవర్ చేసి తిరగాల్సి వస్తోంది. అయితే మందార పువ్వుల నూనెను జుట్టుకు వాడితే ఇలా సమస్యలను ఎదుర్కోవాల్సిన పనిలేదు. జుట్టు ఆరోగ్యంగా అందంగా కనిపిస్తుంది. అయితే మందార…