Walnuts Powder With Milk : వీటి పొడిని ఒక్క స్పూన్ పాలలో కలిపి రోజూ తాగితే చాలు.. ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి..!
Walnuts Powder With Milk : వాల్ నట్స్.. వీటినే అక్రోట్స్ అని కూడా పిలుస్తారు. ఇవి చూసేందుకు అంత ఆకర్షణీయంగా ఉండవు. మెదడులా ఉంటాయి. కనుక వీటిని తినేందుకు ఎవరూ ఇష్టపడరు. అయితే వాస్తవానికి వాల్ నట్స్‌ను డ్రై ఫ్రూట్స్‌లో అగ్రగామిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇతర అన్ని డ్రై ఫ్రూట్స్ లో కన్నా ఎక్కువ పోషకాలు వీటిలోనే ఉంటాయి. అలాగే ఇవి మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. వాల్ నట్స్‌ను తినడం వల్ల మెదడు పనితీరు…