Chuduva : అటుకులతో చుడువా.. ఇలా చేస్తే సరిగ్గా వస్తుంది..!
Chuduva : అటుకులను సహజంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అటుకులను పోహా లేదా మిక్చర్ రూపంలో చాలా మంది తింటారు. ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. అటుకులను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి. కనుక వీటిని ఎవరైనా సరే చాలా సులభంగా తినవచ్చు. ఇక అటుకులతో చేసే చుడువా కూడా ఎంతో మందికి నచ్చుతుంది. దీన్ని ఎలా తయారు చేయాలి.. తయారీకి కావల్సిన…