Grapes Lassi : ద్రాక్ష పండ్లతో లస్సీ తయారీ ఇలా.. చల్ల చల్లగా తాగితే బోలెడు లాభాలు..!
Grapes Lassi : ద్రాక్ష పండ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిల్లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ద్రాక్ష పండ్లను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తుంది. అయితే ద్రాక్ష పండ్లతో లస్సీని కూడా తయారు చేసుకుని తాగవచ్చు. ఎండకాలంలో ఇలా లస్సీ తాగడం మనకు ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల శరీరంలోని…