Editor

Varicose Veins : వెరికోస్ వీన్స్ (రక్త‌నాళాలు ఉబ్బిపోవ‌డం) ఉన్న‌వారు.. ఈ చిట్కాల‌ను పాటించి చూడండి..!

Varicose Veins : మ‌న శ‌రీరంలో గుండె ఎంతో ముఖ్య‌మైన అవ‌య‌వం. ఇది నిరంత‌రాయంగా ప‌నిచేస్తూనే ఉండాలి. అప్పుడే మ‌నం ప్రాణాలతో ఉంటాం. ఇక మ‌న శ‌రీర భాగాల‌కు గుండె ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేస్తుంది. ఈ క్ర‌మంలోనే ఈ ప్ర‌క్రియ‌కు క‌వాటాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇవి గుండెలో ఉంటాయి. అయితే రక్త‌నాళాలు లేదా క‌వాటాలు బ‌ల‌హీనంగా మారినా లేదా వాటిల్లో ఏవైనా అడ్డంకులు ఏర్ప‌డినా.. అప్పుడు ర‌క్త‌నాళాలు వాపుల‌కు గుర‌వుతాయి. ఉబ్బిపోతాయి. ఇవి ఎక్కువ‌గా కాళ్ల‌లో క‌నిపిస్తాయి. ఈ…

Read More

Capsicum Rice : మూడు రంగుల క్యాప్సిక‌మ్‌ల‌తో రైస్‌ను ఇలా చేసి తినండి.. అనేక ప్ర‌యోజ‌నాల‌ను ఒకేసారి పొంద‌వ‌చ్చు..!

Capsicum Rice : మ‌న‌కు అందుబాటులో ఉన్న కూర‌గాయ‌ల్లో క్యాప్సికం ఒక‌టి. ఇందులో మూడు రంగుల‌వి ఉంటాయి. ఒక‌టి ఆకుప‌చ్చ కాగా.. రెండోది ఎరుపు, మూడోది ప‌సుపు. మూడు రంగుల క్యాప్సికంల ద్వారా మ‌న‌కు భిన్న ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఆకుప‌చ్చ క్యాప్సికం విట‌మిన్ సిని ఎక్కువ‌గా క‌లిగి ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఎరుపు రంగు క్యాప్సికంలో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. ఇక ప‌సుపు…

Read More

Aratikaya Bajji : అర‌టికాయ‌ల‌తో బ‌జ్జీలు.. ఇలా చేస్తే భ‌లే రుచిగా ఉంటాయి..!

Aratikaya Bajji : కూర అర‌టికాయ‌ల‌ను స‌హ‌జంగానే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వీటితో కూర‌, పులుసు లేదా ఫ్రై చేస్తుంటారు. ఎలా చేసినా స‌రే కూర అర‌టి కాయ‌లు రుచిగానే ఉంటాయి. అయితే వీటితో బ‌జ్జీల‌ను త‌యారు చేసుకుని కూడా తిన‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని చాలా సుల‌భంగా ఇంట్లోనే త‌యారు చేసుకోవచ్చు. వీటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అర‌టికాయ బ‌జ్జీల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. కూర అర‌టికాయ‌లు –…

Read More

Dry Fruits Milk Shake : శ‌రీరంలోని వేడిని త‌గ్గించి శ‌క్తిని అందించే.. డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్‌.. త‌యారీ ఇలా..!

Dry Fruits Milk Shake : బాదం ప‌ప్పు, జీడిప‌ప్పు, కిస్మిస్‌, పిస్తా.. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ జాబితాకు చెందుతాయి. వీటిని తిన‌డం వల్ల మ‌న‌కు శ‌క్తి ల‌భించ‌డంతోపాటు అనేక పోష‌కాలు కూడా అందుతాయి. ఇవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే వీటితో మిల్క్ షేక్‌ను త‌యారు చేసుకుని చ‌ల్ల చ‌ల్ల‌గా తాగ‌వ‌చ్చు. దీంతో శ‌క్తి, పోష‌కాలు ల‌భించ‌డంతోపాటు ఈ వేస‌విలో శ‌రీరం చ‌ల్ల‌గా కూడా ఉంటుంది. వేడి మొత్తం తగ్గుతుంది. డీ హైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా…

Read More

Hing With Milk : పాల‌లో ఇంగువ‌ను ఇలా క‌లిపి రాత్రి నిద్ర‌కు ముందు తాగండి.. అద్భుత‌మైన లాభాలు పొంద‌వ‌చ్చు..!

Hing With Milk : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే ఇంగువ‌ను ఉప‌యోగిస్తున్నారు. దీన్ని వంట‌ల్లో ఎక్కువ‌గా వేస్తుంటారు. అయితే ఇంగువ వంట‌కాల‌కు రుచిని అందించ‌డ‌మే కాదు.. మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాల‌ను కూడా ఇస్తుంది. క‌నుక దీన్ని తర‌చూ తీసుకోవాలి. అయితే రోజూ వంటల్లో ఇంగువ‌ను వేయ‌లేమ‌ని అనుకునేవారు.. దాన్ని పాల‌లో క‌లిపి తాగ‌వ‌చ్చు. దీని వ‌ల్ల కూడా మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇక పాల‌లో ఇంగువ‌ను ఎలా క‌లిపి తాగాలి.. దీంతో మ‌నకు…

Read More

Sprouts Vada : మొల‌క‌ల‌తో రుచిక‌ర‌మైన వ‌డ‌ల‌ను ఇలా త‌యారు చేయండి..!

Sprouts Vada : మొల‌క‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని తిన‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. షుగ‌ర్‌, బీపీ అదుపులోకి వ‌స్తాయి. బ‌రువు త‌గ్గుతారు. అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. కనుక మొల‌క‌ల‌ను రోజూ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎంతో మేలు జ‌రుగుతుంది. అయితే వీటితో వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. మొల‌క‌ల‌ను నేరుగా తిన‌లేని వారు ఇలా వ‌డ‌ల‌ను త‌యారు చేసి తింటే ఎంతో…

Read More

Ragi Ambali : వేస‌విలో రాగి అంబ‌లిని త‌ప్ప‌క తాగాలి.. దీని త‌యారీ ఇలా..!

Ragi Ambali : వేస‌వి కాలంలో మ‌న శ‌రీరానికి రాగులు చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని ఈ సీజ‌న్‌లో తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా శ‌రీరంలోని వేడి మొత్తం తగ్గుతుంది. శరీరం చ‌ల్ల‌గా మారుతుంది. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. అలాగే ఎండ దెబ్బ నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. ఇక రాగుల్లో ఐర‌న్ అధికంగా ఉంటుంది క‌నుక ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. దీంతో షుగ‌ర్‌, బీపీ,…

Read More

Mutton Liver Fry : ఎన్నో పోష‌కాల‌ను అందించే మ‌ట‌న్ లివ‌ర్ ఫ్రై.. పురుషుల‌కు మేలు చేస్తుంది..!

Mutton Liver Fry : మాంసాహార ప్రియులంద‌రూ చికెన్‌, మ‌ట‌న్‌ల‌ను ఎక్కువ‌గా తింటుంటారు. కొంద‌రికి చేప‌లు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. కొంద‌రు రొయ్యలు తింటారు. అయితే మ‌ట‌న్ లోనే మ‌న‌కు ఇంకా వివిధ ర‌కాల మాంసాహారాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అవి.. త‌ల‌కాయ‌, పాయా, భేజా, బోటి ఇలాంటివ‌న్న‌మాట‌. ఇవే కాకుండా మ‌ట‌న్ లివ‌ర్ కూడా బాగానే ఉంటుంది. మ‌ట‌న్ క‌న్నా మ‌ట‌న్ లివ‌ర్‌తోనే మ‌న‌కు పోష‌కాలు అధికంగా ల‌భిస్తాయి. క‌నుక మ‌ట‌న్ తినేవారు దానికి…

Read More

Pumpkin Seeds : గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను ఈ స‌మ‌యంలో తినండి.. ముఖ్యంగా పురుషులు..!

Pumpkin Seeds : గుమ్మ‌డికాయ‌లు మ‌న‌కు ఎప్పుడు కావాల‌న్నా ల‌భిస్తాయి. వీటితో చాలా మంది అనేక ర‌కాల వంట‌లు చేసుకుని తింటుంటారు. ముఖ్యంగా వీటితో తీపి వంట‌కాల‌ను ఎక్కువ‌గా చేస్తుంటారు. గుమ్మ‌డికాయ‌ల తీపి వంట‌కాలు భ‌లే రుచిగా ఉంటాయి. అయితే గుమ్మ‌డికాయ‌లు మాత్ర‌మే కాదు.. వాటి విత్త‌నాలు కూడా మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజుకు ఎంత ప‌రిమాణంలో తినాలి ? ఎప్పుడు తింటే లాభాలు క‌లుగుతాయి ? అని చాలా మందికి సందేహాలు కూడా…

Read More

Sunnundalu : సున్నుండ‌ల‌ను త‌యారు చేయ‌డం సుల‌భ‌మే.. ఇవి ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం..!

Sunnundalu : మిన‌ప ప‌ప్పును సాధార‌ణంగా మ‌నం త‌ర‌చూ ఇడ్లీలు, దోశ‌లు వంటి వాటిని.. గారెల‌ను త‌యారు చేసేందుకు ఉప‌యోగిస్తుంటాం. ఇది ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైంది. శ‌క్తిని, పోష‌కాల‌ను అందిస్తుంది. పోష‌కాహార లోపం ఉన్న‌వారు మినప ప‌ప్పును పొట్టుతో సహా తింటుంటే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మిన‌ప ప‌ప్పు వ‌ల్ల ఇంకా ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే దీంతో సున్నుండ‌ల‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు.. మ‌న‌కు అమిత‌మైన…

Read More