Carrots : రోజుకు 8 క్యారెట్లను తింటే శరీరం నారింజ రంగులోకి మారుతుందా ?
Carrots : క్యారెట్లను మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. క్యారెట్లను పచ్చిగా కూడా తినవచ్చు. వీటిన కూరల్లోనూ వేస్తుంటారు. అనేక రకాల వంటల్లో క్యారెట్లను వేసి వండుతుంటారు. అయితే క్యారెట్లను కొందరు వండడం కన్నా పచ్చిగానే తినేందుకు ఇష్టపడతారు. ఇంకొందరు జ్యూస్‌లా చేసుకుని తాగుతుంటారు. అయితే క్యారెట్లను ఎలా తిన్నా సరే ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి. ఇక క్యారెట్లలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది మనకు ఎంతో మేలు చేస్తుంది. ఒక మీడియం…