Editor

Sweet Corn Spinach Curry : పాలకూర, స్వీట్‌కార్న్‌.. రెండింటితో కూర ఇలా చేస్తే.. చపాతీల్లోకి బాగుంటుంది..!

Sweet Corn Spinach Curry : పాలకూర, స్వీట్‌కార్న్‌.. రెండింటి వల్ల కూడా మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పాలకూరలో విటమిన్‌ ఎ, సి, ఐరన్‌ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే స్వీట్‌కార్న్‌లో బి కాంప్లెక్స్‌ విటమిన్లు, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. కనుక రెండింటినీ తీసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇక ఈ రెండింటినీ కలిపి కూరగా వండుకుని కూడా తినవచ్చు. దీంతో రెండింట్లో ఉండే పోషకాలను ఒకేసారి పొందవచ్చు. ఇక వీటి కూరను…

Read More

Banana Halwa : అర‌టి పండ్లతో హ‌ల్వా.. ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది..!

Banana Halwa : అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాలు క‌లుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిల్లో ఉండే పొటాషియం గుండెకు ఎంత‌గానో మేలు చేస్తుంది. ఇది హైబీపీని త‌గ్గిస్తుంది. ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి జీర్ణ స‌మ‌స్య‌లు అయినా స‌రే త‌గ్గుతాయి. గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం, అసిడిటీ వంటివి ఉండ‌వు. అయితే ఈ పండ్ల‌ను నేరుగా తిన‌డంతోపాటు వీటితో ప‌లు ర‌కాల తీపి వంట‌కాల‌ను కూడా చేసుకోవ‌చ్చు. వాటిల్లో…

Read More

Tamarind Egg Curry : చింత‌కాయ కోడిగుడ్ల పులుసు.. రుచి చూస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..!

Tamarind Egg Curry : రుచిలో పుల్ల‌గా ఉంటుంది కానీ చింత‌పండు మ‌న‌కు చేసే మేలు అంతా ఇంతా కాదు. దీంతో మ‌న‌క అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే చింతపండు మాత్ర‌మే కాదు.. ప‌చ్చి చింత కాయ‌ల‌తోనూ మ‌న‌కు లాభాలు క‌లుగుతాయి. వీటిని సాధార‌ణంగా చాలా మంది వంటల్లో వేస్తుంటారు. పచ్చి చింత‌కాయ‌ల‌తో చారు, ప‌ప్పు వంటివి చేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ప‌చ్చి చింత‌కాయ‌ల‌తో కోడిగుడ్ల పులుసును కూడా చేయ‌వచ్చు. ఇది…

Read More

Faluda : చ‌ల్ల చ‌ల్ల‌ని ఫలూదా.. ఇంట్లోనే ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Faluda : వేస‌వి కాలంలో మ‌న‌కు బ‌య‌ట ఎక్క‌డ చూసినా సోడాలు, కొబ్బ‌రి నీళ్లు, మ‌జ్జిగ‌, పండ్ల ర‌సాలు అధికంగా ల‌భిస్తుంటాయి. ఇక వీటితోపాటు ఫ‌లూదా కూడా ల‌భిస్తుంది. ఇది వేస‌వి కాలంలో తాగాల్సిన పానీయాల్లో ఒక‌టి. దీన్ని తాగితే శ‌రీరంలోని వేడి మొత్తం బ‌య‌ట‌కు పోతుంది. శ‌రీరం చ‌ల్ల‌గా మారుతుంది. అయితే దీన్ని ఎలా త‌యారు చేయాలి ? ఇంట్లో చేసుకోవ‌చ్చా ? అని చాలా మందికి ప్రశ్న‌లు వ‌స్తుంటాయి. కానీ కాస్త శ్రమిస్తే దీన్ని…

Read More

Lungs Health : ఈ ఆహారాల‌ను 7 రోజుల పాటు తీసుకోండి.. ఊపిరితిత్తులు మొత్తం శుభ్రంగా మారుతాయి..!

Lungs Health : మ‌న శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల్లో ఊపిరితిత్తులు ఒక‌టి. ఇవి మ‌నం పీల్చే గాలిని శుద్ధి చేసి అందులోని ఆక్సిజ‌న్‌ను శ‌రీరానికి అందిస్తాయి. దీని వల్ల మ‌న శ్వాస క్రియ స‌రిగ్గా జ‌రుగుతుంది. మ‌న శ‌రీరంలో చేరే ఆక్సిజ‌న్‌తో మ‌నం తిన్న ఆహారం ఇంధ‌నంగా మారుతుంది. దీంతో మ‌నకు శ‌క్తి ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలో విడుద‌ల‌య్యే కార్బ‌న్ డ‌యాక్సైడ్‌ను మ‌ళ్లీ ఊపిరితిత్తులు బ‌య‌ట‌కు పంపుతాయి. దీంతో చెడు గాలి బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది. ఇలా ఊపిరితిత్తులు…

Read More

Gongura Flower Tea : గోంగూర పువ్వుల‌తో టీ.. ఇది అందించే ప్ర‌యోజ‌నాల‌ను మిస్ చేసుకోకండి..!

Gongura Flower Tea : మ‌న‌కు సులభంగా ల‌భించే ఆకుకూర‌ల్లో గోంగూర ఒక‌టి. దీన్ని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. గోంగూర‌తో చాలా మంది ప‌చ్చ‌డి, పప్పు వంటివి చేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే గోంగూర మొక్క‌ల‌కు పూసే గోంగూర పువ్వులు కూడా మ‌న‌కు ఎన్నో లాభాల‌ను అందిస్తాయి. వీటినే గోగు పువ్వులు అంటారు. వీటిల్లో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంతోపాటు కంటి చూపును…

Read More

Carom Seeds : వాము గురించిన ఈ ముఖ్య‌మైన ర‌హ‌స్యం మీకు తెలుసా ? శ్వాస‌మార్గం మొత్తం శుభ్ర‌మ‌వుతుంది..!

Carom Seeds : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్న వంటి ఇంటి దినుసుల్లో వాము ఒక‌టి. వీటిని అనేక ర‌కాల వంట‌ల్లో వేస్తుంటారు. వాము వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. ముఖ్యంగా జీర్ణ స‌మ‌స్య‌ల‌ను తగ్గించ‌డంలో వాము ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఒక టీస్పూన్ వాము గింజ‌ల‌ను అర చేతిలో వేసి బాగా న‌ల‌పాలి. అనంతరం అందులో కాస్త ఉప్పు వేసి క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని తినేయాలి. అనంత‌రం గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను ఒక…

Read More

Dates Laddu : చ‌క్కెర వాడ‌కుండా ఖ‌ర్జూరాల ల‌డ్డూల‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో ఆరోగ్య‌క‌రం.. రోజుకు ఒక ల‌డ్డూ తిన్నా చాలు..!

Dates Laddu : ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. త‌క్ష‌ణ శ‌క్తిని అందించ‌డంలో వీటికి ఇవే సాటి. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను శుభ్రం చేస్తాయి. ర‌క్త‌హీన‌తను త‌గ్గిస్తాయి. ఇలా ఖ‌ర్జూరాల‌తో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే వీటితో ల‌డ్డూల‌ను త‌యారు చేసి కూడా తిన‌వ‌చ్చు. రోజూ ఖ‌ర్జూరాల‌ను తిన‌డం ఇబ్బందిగా అనిపించేవారు వీటితో ల‌డ్డూల‌ను త‌యారు చేసి రోజుకు ఒక‌టి చొప్పున తిన్నా చాలు. అనేక ప్ర‌యోజ‌నాలు…

Read More

Egg Tomato Omelette : కోడిగుడ్లు, ట‌మాటాల‌తో ఆమ్లెట్‌.. చాలా రుచిగా ఉంటుంది..!

Egg Tomato Omelette : కోడిగుడ్ల‌ను చాలా మంది ర‌క‌ర‌కాలుగా తింటుంటారు. ఉడ‌క‌బెట్టి లేదా ఫ్రై లేదా కూర‌ల రూపంలో తింటారు. ఇక కొంద‌రు ఆమ్లెట్‌లుగా వేసుకుని తింటుంటారు. అయితే ఎప్పుడూ వేసే రొటీన్ ఆమ్లెట్‌కు బ‌దులుగా కోడిగుడ్ల‌తో ట‌మాటా ఆమ్లెట్‌ను వేసుకుని తిన‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పోష‌కాల‌ను అందిస్తుంది. ఇక కోడిగుడ్డు ట‌మాటా ఆమ్లెట్ ను ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కోడిగుడ్డు ట‌మాటా ఆమ్లెట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. గుడ్లు –…

Read More

Muskmelon Salad : త‌ర్బూజాల‌తో చ‌ల్ల చ‌ల్లని స‌లాడ్‌.. ఇలా చేసి తింటే ఎంతో మేలు..!

Muskmelon Salad : వేస‌వి కాలంలో శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకునేందుకు అనేక మంది ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అందులో భాగంగానే చ‌ల్ల‌ని ప‌దార్థాల‌ను తీసుకుంటుంటారు. ఇక వేస‌విలో మ‌న శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునేందుకు త‌ర్బూజాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇవి ఏడాది పొడ‌వునా మ‌నకు అందుబాటులో ఉంటాయి. కానీ వీటిని వేస‌విలోనే అధికంగా తింటుంటారు. ఇవి రుచికి చ‌ప్ప‌గా ఉంటాయి. క‌నుక త‌ర్బూజాల‌తో ఎక్కువ‌గా జ్యూస్ త‌యారు చేసి తాగుతుంటారు. ఇక వీటితో స‌లాడ్ త‌యారు చేసి కూడా తిన‌వ‌చ్చు….

Read More