Onions : ఉల్లిపాయలను రోజుకు ఎన్ని తినవచ్చు ? అధికంగా తింటే ఏమవుతుంది ?
Onions : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో ఉల్లిపాయలు కూడా ఒకటి. ఇవి లేనిదే వంట పూర్తి కాదు. ప్రతి కూరలోనూ ఉల్లిపాయలను వాడాల్సిందే. మనకు ఎరుపు, తెలుపు రంగుల్లో ఉల్లిపాయలు లభిస్తున్నాయి. అయితే ఎరుపు రంగు ఉల్లిపాయల వల్ల మనకు అధికంగా లాభాలు కలుగుతాయి. తెలుపు రంగు ఉల్లిపాయల కన్నా ఎరుపు రంగు ఉల్లిపాయల్లోనే పోషకాలు అధికంగా ఉంటాయి. మనకు ఎరుపు రంగు ఉల్లిపాయలే అధికంగా లభిస్తాయి. అయితే ఉల్లిపాయలు మంచివే కానీ…..