Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home పోష‌కాహారం కూర‌గాయ‌లు

Onions : ఉల్లిపాయ‌ల‌ను రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు ? అధికంగా తింటే ఏమ‌వుతుంది ?

Editor by Editor
May 10, 2022
in కూర‌గాయ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Onions : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో ఉల్లిపాయ‌లు కూడా ఒక‌టి. ఇవి లేనిదే వంట పూర్తి కాదు. ప్ర‌తి కూర‌లోనూ ఉల్లిపాయ‌ల‌ను వాడాల్సిందే. మ‌న‌కు ఎరుపు, తెలుపు రంగుల్లో ఉల్లిపాయ‌లు ల‌భిస్తున్నాయి. అయితే ఎరుపు రంగు ఉల్లిపాయ‌ల వ‌ల్ల మ‌న‌కు అధికంగా లాభాలు క‌లుగుతాయి. తెలుపు రంగు ఉల్లిపాయ‌ల క‌న్నా ఎరుపు రంగు ఉల్లిపాయ‌ల్లోనే పోష‌కాలు అధికంగా ఉంటాయి. మ‌న‌కు ఎరుపు రంగు ఉల్లిపాయ‌లే అధికంగా ల‌భిస్తాయి. అయితే ఉల్లిపాయ‌లు మంచివే కానీ.. వీటిని రోజుకు ఎంత మోతాదులో తినాలి ? అధికంగా తింటే ఏమ‌వుతుంది ? దీనికి నిపుణులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారో.. ఇప్పుడు తెలుసుకుందాం.

How many Onions you can eat per day what happens if you over eat them
Onions

ఉల్లిపాయ‌ల్లో అనేక పోష‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. వాటిల్లో ఫ్ర‌క్టేన్ అనే పోష‌క ప‌దార్థం కూడా ఒక‌టి. ఇది కార్బొహైడ్రేట్స్ జాతికి చెందిన‌ది. మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో ఇది మంచి బాక్టీరియాను పెంచుతుంది. అయితే అధిక మొత్తంలో ఉల్లిపాయ‌ల‌ను తింటే జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో ఎక్కువ మొత్తంలో ఫ్ర‌క్టేన్ చేరుతుంది. ఇది జీర్ణం కాదు. శ‌రీరం దీన్ని జీర్ణం చేయ‌దు, శోషించుకోదు. ఈ క్ర‌మంలో అధిక మొత్తంలో ఉల్లిపాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో ఎక్కువ‌గా ఫ్ర‌క్టేన్స్ పేరుకుపోతాయి. ఇవి జీర్ణం కావు, శోషించుకోబ‌డ‌వు.. అలాగే ఉంటాయి. దీని వ‌ల్ల మ‌న‌కు గ్యాస్‌, అసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక ఉల్లిపాయ‌ల‌ను అధికంగా తిన‌రాదు. మోతాదులో మాత్ర‌మే తినాలి.

ఇక ఉల్లిపాయ‌ల‌ను రోజుకు ఎంత ప‌రిమాణంలో తిన‌వ‌చ్చు.. అనే విష‌యానికి వ‌స్తే.. రోజుకు 50 నుంచి 80 గ్రాముల ఉల్లిపాయ‌ల‌ను తిన‌వ‌చ్చు. అంటే ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ లేదా మీడియం సైజ్ ఉల్లిపాయ‌ను తిన‌వ‌చ్చ‌న్న‌మాట‌. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు. పైగా ఉల్లిపాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల చ‌లువ చేస్తుంది. మ‌న శ‌రీరంలో ఉల్లిపాయ‌లు యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ ఏజెంట్లుగా ప‌నిచేస్తాయి. దీని వ‌ల్ల వ్యాధులు త‌గ్గుతాయి. సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే షుగ‌ర్, కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

Tags: onions
Previous Post

Mango : గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు మామిడి పండ్ల‌ను తిన‌వ‌చ్చా ?

Next Post

Mangoes With Milk : మామిడిపండ్లు, పాల‌ను క‌లిపి తీసుకోవ‌చ్చా ?

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
September 26, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

by Admin
September 23, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.