Editor

Back Pain : నడుం నొప్పి.. ఎలాంటి నొప్పి అయినా.. ఎముకలు బలహీనంగా ఉన్నా.. దీన్ని వాడి చూడండి..!

Back Pain : ప్రస్తుత తరుణంలో చాలా మంది నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు.. వంటి వివిధ రకాల నొప్పులతో సతమతం అవుతున్నారు. వీటిని తగ్గించుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నొప్పులు తగ్గక నానా అవస్థలు పడుతున్నారు. అయితే ఎలాంటి నొప్పిని అయినా సరే తగ్గించి ఎముకలను దృఢంగా మార్చే ఒక చిట్కా ఉంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో…

Read More

Kobbari Karjuram Bobbatlu : కొబ్బరి – ఖర్జూరం బొబ్బట్లు.. ఎంతో రుచికరం.. శక్తి, పోషకాలు రెండూ లభిస్తాయి..!

Kobbari Karjuram Bobbatlu : కొబ్బరిలో ఎన్ని పోషకాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. మనకు పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి అని రెండు రకాలుగా కొబ్బరి లభిస్తుంది. అయితే పచ్చి కొబ్బరిని అందరూ తినలేరు. ఎండుకొబ్బరినే చాలా మంది తింటారు. దీంతో అనేక రకాల స్వీట్లను తయారు చేసుకోవచ్చు. వాటిల్లో బొబ్బట్లు కూడా ఒకటి. ఇది సంప్రదాయమైన తీపి వంటకం. దీన్ని చాలా మంది తయారు చేస్తుంటారు. అయితే బొబ్బట్లను కొబ్బరి, ఖర్జూరాలతో తయారు చేస్తే ఎంతో…

Read More

Beer : బీర్‌ను తాగితే ఆ శ‌క్తి పెరుగుతుందా ? సైంటిస్టులు ఏమంటున్నారు ?

Beer : మ‌ద్యం పేరు చెప్ప‌గానే మందు బాబులు చాలా మందికి ర‌క‌ర‌కాల బ్రాండ్ల‌కు చెందిన మ‌ద్యం గుర్తుకు వ‌స్తుంది. అందులో భాగంగానే మ‌ద్యం ప్రియులు త‌మ‌కు ఇష్ట‌మైన బ్రాండ్‌కు చెందిన మ‌ద్యాన్ని సేవిస్తూ దాని రుచిని, మ‌త్తును ఆస్వాదిస్తుంటారు. ఇక మ‌ద్యం ప్రియులు చాలా మందికి ఇష్ట‌మైన వాటిల్లో బీర్ ఒక‌టి. వేస‌వి కాలంలో బీర్‌ల‌ను స‌హ‌జంగానే చాలా మంది మ‌ద్యం ప్రియులు సేవిస్తుంటారు. చ‌ల్ల చ‌ల్ల‌గా గొంతులోకి బీర్ దిగుతుంటే వ‌చ్చే మ‌జాయే వేర‌ని…

Read More

Pudina Karam Podi : పుదీనా కారం పొడి.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్యకరం కూడా..!

Pudina Karam Podi : మనం పుదీనా ఆకులను తరచూ వంటల్లో వేస్తుంటాం. వీటి వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అంతేకాదు ఈ ఆకులను ఎలా తీసుకున్నా సరే ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి. అయితే పుదీనా ఆకులతోనూ అనేక రకాల వంటలను చేయవచ్చు. ఇవి ఎంతో ఆరోగ్యకరమైనవి. ఈ అకులతో చేసే వంటల్లో పుదీనా కారం పొడి కూడా ఒకటి. సాధారణంగా చాలా మంది వివిధ రకాల కారంపొడిలను తయారు చేస్తూ ఉంటారు. అలాగే…

Read More

Lungs : ఊపిరితిత్తులు ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉండాలంటే.. ఇలా చేయాలి..!

Lungs : ప్ర‌స్తుతం మ‌నం నివ‌సిస్తున్న కాలుష్య‌పు వాతావ‌ర‌ణం వల్ల మన ఊపిరితిత్తుల‌పై అధికంగా ప్ర‌భావం ప‌డుతోంది. అలాగే మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాల కార‌ణంగా కూడా ఊపిరితిత్తులు అనారోగ్యాల‌కు గుర‌వుతున్నాయి. కాలుష్య‌పు గాలిని పీల్చ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల్లోకి ఆ గాలిలో ఉండే విష ప‌దార్థాలు వెళ్తున్నాయి. దీంతోపాటు హానిక‌ర వాయువులు కూడా వెళ్తున్నాయి. ఇవి ఊపిరితిత్తుల‌ను అనారోగ్యం పాలు చేస్తున్నాయి. దీని వ‌ల్ల ఊపిరితిత్తులు దీర్ఘ‌కాలంలో చెడిపోవ‌డం లేదా క్యాన్స‌ర్ బారిన ప‌డడం జ‌రుగుతోంది….

Read More

Foods : మన శరీరంలో ఏ అవయవం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఏయే ఆహారాలను తీసుకోవాలో తెలుసా ?

Foods : మన శరీరంలో అనేక అవయవాలు ఉంటాయి. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏ ఒక్క అవయవం సరిగ్గా పనిచేయకపోయినా దాని ప్రభావం ఇతర అవయవాలపై కూడా పడుతుంది. కనుక అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు గాను ఒక్కో అవయవానికి తగినట్లు ఆహారం తీసుకోవాలి. దీంతో అన్ని రకాల పోషకాలు శరీరానికి లభిస్తాయి. ఇవి అన్ని అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక ఏ అవయవం కోసం ఎలాంటి ఆహారాలను…

Read More

Pesara Pappu Pakodi : పెసలతో పకోడీలను ఇలా తయారు చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Pesara Pappu Pakodi : పెసల్ని తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఇవి శరీరానికి ఎంతో చలువ చేస్తాయి. బరువు తగ్గించడంలో సహాయ పడతాయి. వీటిని తింటే శరీరానికి ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి. కనుక శక్తి అందుతుంది. అందువల్ల పెసలను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అయితే నేరుగా పెసలను ఉడకబెట్టి లేదా మొలకెత్తించి తినడం కష్టం అవుతుంది అనుకుంటే వీటితో పకోడీలను వేసి తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి….

Read More

Money Counting : డబ్బును ఇలా లెక్కిస్తున్నారా ? అయితే ధన నష్టమే..!

Money Counting : డబ్బు అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది లేనిదే ప్రస్తుత ప్రపంచంలో అసలు ఏ పనీ జరగదు. డబ్బు చేతిలో ఉంటే మనం ఏ పని అయినా చేయవచ్చు. అదొక ధీమా ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉన్నవారే ఏం చేసినా కలసి వస్తుంది. అయితే డబ్బు విషయంలో కొందరు పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా డబ్బును లెక్కించే విషయంలో తప్పులు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది….

Read More

Kidney Stones : కిడ్నీల్లోని రాళ్ల‌ను క‌రిగించే మొక్క ఇది.. ఎక్క‌డ క‌నిపించినా వ‌ద‌లొద్దు..!

Kidney Stones : మ‌న చుట్టూ ప‌రిసరాల్లో అనేక ర‌కాల ఔష‌ధ మొక్క‌లు ఉన్నాయి. ఇవి మ‌న చుట్టూ పెరుగుతూనే ఉంటాయి. కానీ వాటి గురించి మ‌న‌కు తెలియ‌దు. అలాంటి మొక్క‌ల్లో నేల ఉసిరి మొక్క ఒక‌టి. ఇది చాలా చిన్న‌గా ఉంటుంది. త‌క్కువ పొడ‌వు పెరుగుతుంది. దీని కొమ్మ‌ల‌కు కాయ‌లు కాస్తాయి. దీన్ని సుల‌భంగానే గుర్తు ప‌ట్ట‌వ‌చ్చు. అయితే ఈ నేల ఉసిరి మొక్క కిడ్నీలో రాళ్లు ఉన్న‌వారికి అద్భుతంగా ప‌నిచేస్తుంది. 2004లో సైంటిస్టులు చేసిన…

Read More

Turmeric : ప‌సుపును రోజూ తీసుకుంటున్నారా ? అయితే ముందు ఇది చ‌ద‌వండి..!

Turmeric : భార‌తీయులు ప‌సుపును ఎంతో పురాత‌న కాలం నుంచి వంటల్లో ఉప‌యోగిస్తున్నారు. దీన్ని ఔష‌ధంగా కూడా మ‌నం ఎంతో కాలం నుంచి వాడుతున్నాం. పసుపు మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. దీంట్లో క‌ర్‌క్యుమిన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్‌గా ప‌నిచేస్తుంది. మ‌న‌కు అందుబాటులో ఉండే విట‌మిన్ సి, ఇ ఆహారాల క‌న్నా ఎన్నో రెట్ల శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్‌గా క‌ర్‌క్యుమిన్ ప‌నిచేస్తుంది. క‌నుక‌నే ప‌సుపును రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల వ్యాధుల‌ను…

Read More