Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

Beer : బీర్‌ను తాగితే ఆ శ‌క్తి పెరుగుతుందా ? సైంటిస్టులు ఏమంటున్నారు ?

Editor by Editor
May 25, 2022
in అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Beer : మ‌ద్యం పేరు చెప్ప‌గానే మందు బాబులు చాలా మందికి ర‌క‌ర‌కాల బ్రాండ్ల‌కు చెందిన మ‌ద్యం గుర్తుకు వ‌స్తుంది. అందులో భాగంగానే మ‌ద్యం ప్రియులు త‌మ‌కు ఇష్ట‌మైన బ్రాండ్‌కు చెందిన మ‌ద్యాన్ని సేవిస్తూ దాని రుచిని, మ‌త్తును ఆస్వాదిస్తుంటారు. ఇక మ‌ద్యం ప్రియులు చాలా మందికి ఇష్ట‌మైన వాటిల్లో బీర్ ఒక‌టి. వేస‌వి కాలంలో బీర్‌ల‌ను స‌హ‌జంగానే చాలా మంది మ‌ద్యం ప్రియులు సేవిస్తుంటారు. చ‌ల్ల చ‌ల్ల‌గా గొంతులోకి బీర్ దిగుతుంటే వ‌చ్చే మ‌జాయే వేర‌ని అంటుంటారు. అయితే బీర్ గురించి కొంద‌రు సైంటిస్టులు ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించారు. అదేమిటంటే..

బీర్‌ను తాగ‌డం వ‌ల్ల పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం కాస్త పెరుగుతుంద‌ట‌. ఈ విష‌యాన్ని సైంటిస్టులు ఇది వ‌ర‌కే ప‌రిశోధ‌న‌ల ద్వారా వెల్ల‌డించారు. కొంద‌రు స్త్రీ, పురుషుల‌కు శృంగారానికి ముందు బీర్‌ను తాగ‌మ‌ని ఇచ్చార‌ట‌. దీంతో వారు తాగార‌ట‌. అయితే బీర్‌ను తాగిన స్త్రీల‌లో ఎలాంటి మార్పు లేదు కానీ.. పురుషుల్లో మాత్రం కాస్త శృంగార సామ‌ర్థ్యం పెరిగింద‌ట‌. అందువ‌ల్ల పురుషులు బీర్‌ను కాస్త మోతాదులో సేవిస్తే శృంగారంలో రెచ్చిపోవ‌చ్చ‌ని అంటున్నారు.

drinking Beer benefit revealed by scientists
Beer

అయితే బీర్ వ‌ల్ల ఆ శ‌క్తి పెరుగుతుంద‌ని సైంటిస్టులే చెబుతున్నా.. దాన్ని ఆస‌రాగా చేసుకుని అదే ప‌నిగా అధికంగా బీర్‌ల‌ను మాత్రం తాగ‌రాద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. ఎందుకంటే మోతాదులో అయితే పైన చెప్పిన విధంగా ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. కానీ అధికంగా బీర్‌ల‌ను సేవిస్తే మాత్రం.. సీన్ రివ‌ర్స్ అవుతుంది. అంటే.. శృంగారంపై ఆస‌క్తి స‌న్న‌గిల్లుతుంది. ఆ శ‌క్తి కూడా త‌గ్గుతుంది. క‌నుక ఈ విష‌యాన్ని గుర్తుంచుకుని బీర్‌ను మోతాదులో తాగితే దాంతో ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. లేదంటే ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాలి.

Tags: Beer
Previous Post

Pudina Karam Podi : పుదీనా కారం పొడి.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్యకరం కూడా..!

Next Post

Kobbari Karjuram Bobbatlu : కొబ్బరి – ఖర్జూరం బొబ్బట్లు.. ఎంతో రుచికరం.. శక్తి, పోషకాలు రెండూ లభిస్తాయి..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
September 26, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

by Admin
September 23, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.