Deepam : దీపం లేదా కొవ్వొత్తిని ఈ విధంగా ఆర్పేస్తున్నారా.. అయితే కష్టాలను కొని తెచ్చుకున్నట్లే..!
Deepam : సూర్యుడు సమస్త ప్రాణికోటికి శక్తినిచ్చే ప్రదాత. అంతులేని శక్తి సూర్యునిలో దాగి ఉంటుంది. ప్రపంచానికంతటికీ సూర్యుడు వెలుగునిస్తుంటాడు. అలాంటి సూర్యుడిలో ఉన్నది అగ్ని అంశ. మనకు గాలి, నీరు, నేల, ఆకాశం, అగ్ని అని పంచ భూతాలు ఉంటాయి. ఇవన్నీ భిన్నమైన ప్రదేశాల్లో ఉంటాయి. ఇక అగ్ని కూడా కొన్ని చోట్ల ఉంటుంది. ఆ అగ్ని సూర్యుడితోపాటు మన జీర్ణవ్యవస్థలోనూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం మన శరీరం కూడా పంచభూతాల ఆధారంగానే నిర్మాణమై ఉంటుంది….