Finger Fish : చేపలతో ఫింగర్ ఫిష్‌ను ఇలా తయారు చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
Finger Fish : చేపలతో సహజంగానే చాలా మంది రకరకాల వంటలను తయారు చేస్తుంటారు. చేపల పులుసు లేదా వేపుడును ఎక్కువ మంది చేస్తుంటారు. అయితే చేపలతో ఫింగర్ ఫిష్ ను కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. కాకపోతే ముళ్లు లేని చేపలతో దీన్ని తయారు చేయాల్సి ఉంటుంది. అప్పుడే దీని రుచి అదిరిపోతుంది. ఇక ఫింగర్ ఫిష్‌ను ఎలా తయారు చేయాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను…