Anda Keema Curry : కోడిగుడ్లతో అండా కీమా కర్రీ.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Anda Keema Curry : కోడిగుడ్లు అంటే మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటిని కొందరు ఆమ్లెట్‌లా వేసి తినేందుకు ఇష్టపడతారు. కొందరు కూర లేదా ఫ్రై చేసుకుంటారు. ఇంకొందరు బాయిల్డ్ ఎగ్స్ రూపంలో తింటారు. అయితే ఎలా తిన్నా సరే కోడిగుడ్ల వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. వీటిల్లో మన శరీరానికి కావల్సిన పోషకాలు దాదాపుగా అన్నీ ఉంటాయి. కనుకనే కోడిగుడ్లను సంపూర్ణ పౌష్టికాహారంగా అభివర్ణిస్తారు. అయితే కోడిగుడ్లతో మనం అనేక…