Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Egg 65 : కోడిగుడ్ల‌తో ఎగ్ 65.. ఎంతో రుచిగా ఉంటుంది.. మొత్తం తినేస్తారు..!

Editor by Editor
July 7, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Egg 65 : కోడిగుడ్ల‌ను స‌హ‌జంగానే చాలా మంది భిన్న ర‌కాలుగా వండుకుని తింటుంటారు. కొంద‌రు ఉడ‌క‌బెట్టిన గుడ్లు అంటే ఇష్టంగా తింటారు. కొంద‌రు ఆమ్లెట్ల‌ను ఇష్ట‌ప‌డ‌తారు. కొంద‌రు కోడిగుడ్ల ఫ్రై తింటారు. అయితే ఇలా కోడిగుడ్ల‌తో చేయ‌ద‌గిన వెరైటీ ఆహారాల్లో ఎగ్ 65 కూడా ఒక‌టి. దీన్ని త‌యారు చేయ‌డం సుల‌భ‌మే. ఇది మ‌న‌కు బ‌య‌ట రెస్టారెంట్ల‌లో ల‌భిస్తుంది. కానీ కాస్త శ్ర‌మిస్తే దీన్ని ఇంట్లోనే ఎంతో రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇక ఎగ్ 65ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ 65 త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

కోడిగుడ్లు – 6, అల్లం – 2 ముక్క‌లు, వెల్లుల్లి – 10 రెబ్బ‌లు, ప‌చ్చిమిర్చి – 6, కొత్తిమీర – ఒక క‌ప్పు, క‌రివేపాకు – ఒక క‌ప్పు, గ‌రం మ‌సాలా – 4 టీస్పూన్లు, కారం – త‌గినంత, క‌శ్మీరీ కారం పొడి (రంగు కోసం) – 1 టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, పెరుగు – 2 క‌ప్పులు, చిల్లీ సాస్ – కొద్దిగా, జీల‌క‌ర్ర పొడి – 3 టీస్పూన్లు, చ‌క్కెర – 2 టీస్పూన్లు, కార్న్ ఫ్లోర్ – 1 క‌ప్పు, బ్రెడ్ పౌడ‌ర్ – కొద్దిగా.

Egg 65 very tasty and healthy make in this method
Egg 65

ఎగ్ 65 త‌యారు చేసే విధానం..

కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి వాటిల్లో ఉండే ప‌చ్చసొన తీసేసి తెల్ల సొన మాత్ర‌మే తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి పెట్టుకోవాలి. ఈ ముక్క‌ల‌కు స‌న్న‌గా త‌రిగిన అల్లం, వెల్లుల్లి, ప‌చ్చిమిర్చి ముక్క‌లు, కొద్దిగా కారం, గ‌రం మ‌సాలా, బ్రెడ్ ప్రౌడ‌ర్‌, కార్న్ ఫ్లోర్ వేసి క‌లిపి పెట్టుకోవాలి. రెండు కోడిగుడ్లను ప‌గ‌ల‌గొట్టి వాటిల్లో నుంచి తెల్లసొన తీసి ఆ మిశ్ర‌మంలో బాగా క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని బాగా క‌లుపుతూ చిన్న చిన్న ఉండ‌లుగా చేసి పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేసి వేడ‌య్యాక‌ అందులో ఆ ఉండ‌ల‌ను వేస్తూ వాటిని బంగారు రంగు వ‌చ్చే వ‌ర‌కు వేయించాలి.

మ‌రో పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి కాగానే అందులో స‌న్న‌గా తరిగిన అల్లం, వెల్లుల్లి, ప‌చ్చిమిర‌ప కాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి బాగా వేయించాలి. అనంతరం అందులో పెరుగు వేసి కొద్దిగా ఉడ‌క‌గానే కశ్మీరీ కారం పొడి, గ‌రం మ‌సాలా, జీల‌క‌ర్ర పొడి, చిల్లీ సాస్ వేయాలి. చ‌క్కెర వేస్తే రుచి బాగుంటుంది. త‌రువాత కొత్తిమీర వేయాలి. అనంత‌రం ముందుగా వేయించి పెట్టుకున్న ఉండ‌ల‌ను వేయాలి. మంట కాస్త‌ పెంచి ముక్క‌ల‌కు గ్రేవీ బాగా ప‌ట్టేవ‌ర‌కు పాన్‌ను అటు ఇటు తిప్పాలి. బాగా క‌లియ బెట్టాలి. త‌రువాత కాసేపు ఉంచి ఫ్రై చేయాలి. మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ఉండాలి. చివ‌ర‌కు స్ట‌వ్ ఆఫ్ చేయాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే ఎగ్ 65 త‌యార‌వుతుంది. దీన్ని నేరుగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Tags: Egg 65
Editor

Editor

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Tomato Pappu : ట‌మాటా ప‌ప్పును ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.