Masala Dal : వివిధ రకాల పప్పులతో కలిపి చేసే మసాలా దాల్.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..
Masala Dal : సాధారణంగా మనం పప్పుతో చేసే ఏ కూర అయినా బాగా ఇష్టంగా తింటారు. అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలను మనం పప్పుతో కలిపి వండుతుంటాం. అయితే వివిధ రకాల పప్పులను కలిపి కూడా వండుకోవచ్చు. దీన్నే మసాలా దాల్ అంటారు. ఇలా అన్ని పప్పులను కలిపి వండి తినడం వల్ల అన్నింటిలో ఉండే పోషకాలను మనం ఒకేసారి పొందవచ్చు. దీంతోపాటు ప్రోటీన్లు కూడా శరీరానికి సరిగ్గా లభిస్తాయి. దీని వల్ల శరీరం ఆరోగ్యంగా…