రోజూ 3 టమాటాలను నూనె లేకుండా ఉడకబెట్టి తినండి.. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి..
మనకు అందుబాటులో ఉన్న అత్యంత తక్కువ ధర కలిగిన కూరగాయల్లో టమాటాలు ఒకటి. వీటిని మనం రోజూ కూరల్లో వేస్తుంటాం. టమాటాలతో మనం అనేక వంటకాలను తయారు చేయవచ్చు. అయితే వంటకాలను చేయడం కన్నా వాటిని కాస్తంత ఉడికించి నేరుగా తింటేనే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మూడు టమాటాలను తీసుకుని నూనె లేకుండానే గిన్నెలో ఉడకబెట్టి వాటిని అలాగే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌తో కలిపి తినాలి. దీంతో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇలా తినడం వల్ల ఎలాంటి…