Kidney Stones : కిడ్నీ స్టోన్లు ఉన్నవారు ఈ ఆహార పదార్థాలను అసలు తినరాదు..!
Kidney Stones : ప్రస్తుత తరుణంలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో కిడ్నీ స్టోన్స్ సమస్య కూడా ఒకటి. దీని వల్ల చాలా మంది అవస్థలు పడుతున్నారు. ఒకప్పుడు కేవలం పెద్ద వయస్సులో ఉన్నవారికి మాత్రమే ఈ స్టోన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారికి కూడా కిడ్నీ స్టోన్స్ సమస్య వస్తోంది. దీంతో కడుపు నొప్పి, తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడం, వికారం, వాంతులు కావడం, బలహీనంగా…